అమీర్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమీర్‌పేట్ మండలం,తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

అమీర్‌పేట్
—  మండలం  —
[[Image:
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్
|200px|none|]]
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలంలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[2]ఇది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

గణాంక వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, అమీర్‌పేట్ మండల్ మొత్తం జనాభా 59,070. ఇది హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ జనాభా కలిగిన మండలం.మొత్తం జనాభాలో 29,776 మంది పురుషులు, 29,294 మంది స్త్రీలు ఉన్నారు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://hyderabad.telangana.gov.in/mandals-villages/
  2. "Reorganised list of District,Mandal,Villages of GHMC".

వెలుపలి లంకెలు[మార్చు]