అమీషా పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమీషా పటేల్
జననం
అమీషా అమిత్ పటేల్

(1975-06-09) 1975 జూన్ 9 (వయసు 49)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి,నిర్మాత, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
బంధువులుఆష్మిత్ పటేల్ (సోదరుడు)

అమీషా పటేల్ (9 జూన్ 1975) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2000లో కహో నా ప్యార్ హై సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగులో విడుదలైన బద్రి, నాని సినిమాల ద్వారా మంచి గుర్తింపునందుకుంది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2000 కహో నా ప్యార్ హై సోనియా తొలి సినిమా
2000 బద్రి సరయు తెలుగులో మొదటి సినిమా
2001 గదర్: ఏక్ ప్రేమ్ కథ సకీనా ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు
నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి
2001 ఏ జిందగీ కా సఫర్ సెరెనా దేవన్
2002 క్రాంతి సంజన రాయ్
2002 క్యా యేహి ప్యార్ హై సంధ్య పాటిల్
2002 ఆప్ ముఝే అచ్ఛే లగ్నే లగే సప్నా
2002 హమ్రాజ్ ప్రియా
2002 ఎ హై జాల్వా సోనియా సింగ్
2003 పుదియ గీతై జో తమిళంలో మొదటి సినిమా
2003 పర్వానా పూజ
2004 సునో ససూర్జీ కిరణ్
2004 నాని ప్రియా తెలుగు
2005 వాడ పూజ శర్మ / వర్మ
2005 ఎలాన్ ప్రియా
2005 జమీర్: ది ఫైర్ వితిన్ పూజ ఖన్నా / చౌహన్
2005 నరసింహుడు సుబ్బా లక్ష్మి తెలుగు
2005 మంగల్ పాండే, ద రైజింగ్ జ్వాలా
2006 మేరే జీవన్ సాతి అంజలి
2006 హుంకో తుమ్సే ప్యార్ హై దుర్గ
2006 తీసిరి ఆంఖ్ : ది హిడెన్ కెమెరా అమ్ము
2006 తథాస్తు సరితా రాజపుట్
2006 అంకే నందిత
2006 ఆప్ కి ఖాతిర్' శిరని ఖన్నా
2007 హనీమూన్ ట్రావెల్స్ ప్రై లి పింకీ కపూర్
2007 హే బేబీ అతిధి పాత్ర ..పాటలో
2007 భూల్ భులైయా రాధా
2007 ఓం శాంతి ఓం అతిధి పాత్ర
2008 తొడ ప్యార్ తొడ మ్యాజిక్ మలైకా
2011 పరమ వీర చక్ర రజని తెలుగు
2011 చతుర్ సింగ్ టూ స్టార్ సోనియా వర్మ
2013 రేస్ 2 చెర్రీ
2013 షార్ట్కట్ రోమియో మోనికా
2017 ఆకతాయి ఒక పాటలో
2018 భాయాజీ సూపర్ హిట్ మల్లికా కపూర్
దేశీ మ్యాజిక్ సోనియా / మహి డియోల్ పోస్ట్ -ప్రొడక్షన్ [2]
తౌబా తేరా జాల్వా లైలా ఖాన్ పోస్ట్ -ప్రొడక్షన్ [3][4]
ది గ్రేట్ ఇండియన్ కేసినో పోస్ట్ -ప్రొడక్షన్ [5]
మిస్టరీ అఫ్ టాటూ అతిధి పాత్ర నిర్మాణంలో ఉంది [6]
2023 గదర్ 2 సకీనా [7]
2024 తౌబా తేరా జల్వా లైలా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2019 బిగ్ బాస్ 13 అతిధి ఇంటి యజమానిగా ప్రవేశించింది

మూలాలు

[మార్చు]
  1. Zee Media Bureau. "Birthday special: Ameesha Patel – then and now…". Zee News. Archived from the original on 8 July 2020. Retrieved 7 July 2020.
  2. "Ameesha finds director for next film". The Times of India. 15 July 2012. Archived from the original on 2 November 2013. Retrieved 15 July 2012.
  3. "Ameesha Patel Working Hard For Her Next Tauba Tera Jalwa, Learning Ghaziabadi Accent". 18 January 2020.
  4. "21 साल में सिर्फ 3 हिट, न फिल्मों में चलीं न TV पर, आज कहां गायब हैं अमीषा पटेल? - Bollywood News AajTak".
  5. "Veteran Actor Govind Namdev To Unite With Actress Amisha Patel For Film The Great Indian Casino". Mid-Day. 9 July 2019. Archived from the original on 22 July 2019. Retrieved 9 January 2019.
  6. "Ameesha Patel: "I am doing a cameo in 'Mystery of Tattoo- Exclusive! | Hindi Movie News - Times of India". The Times of India.
  7. "Sunny Deol, Ameesha Patel make us nostalgic as Tara Singh, Sakeena at Gadar 2 muhurat". India Today. 1 December 2021. Retrieved 1 December 2021.

బయటి లింకులు

[మార్చు]