Jump to content

అమీష్ సాహెబా

వికీపీడియా నుండి
అమీష్ సాహెబా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమీష్ మహేష్‌భాయ్ సాహెబా
పుట్టిన తేదీ (1959-11-15) 1959 November 15 (age 65)
అహ్మదాబాద్, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బంధువులుమహేష్ సాహెబా (తండ్రి)
అశోక్ సాహెబా (మామ)
సామ్రాట్ సాహెబా (బంధువు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1983–1989Gujarat
తొలి First class18 డిసెంబరు 1983 Gujarat - Saurashtra
చివరి First class7 జనవరి 1989 Gujarat - Saurashtra
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు3 (2008–2009)
అంపైరింగు చేసిన వన్‌డేలు51 (2000–2011)
అంపైరింగు చేసిన టి20Is4 (2007–2009)
అంపైరింగు చేసిన మవన్‌డేలు1 (2012)
అంపైరింగు చేసిన మటి20Is3 (2009)
అంపైరింగు చేసిన ఫ.క్లా113 (1993–2019)
అంపైరింగు చేసిన లిస్ట్ ఎ130 (1993–2019)
అంపైరింగు చేసిన టి2088 (2007–2019)
కెరీర్ గణాంకాలు
పోటీ FC
మ్యాచ్‌లు 15
చేసిన పరుగులు 728
బ్యాటింగు సగటు 26.96
100లు/50లు 0/5
అత్యుత్తమ స్కోరు 86
క్యాచ్‌లు/స్టంపింగులు 6/-
మూలం: ESPNcricinfo, 2020 22 January

అమీష్ మహేష్‌భాయ్ సాహెబా (జననం 1959, నవంబరు 15) భారతీయ క్రికెట్ అంపైర్, మాజీ క్రికెటర్. అతను గుజరాత్ తరపున బ్యాట్స్‌మన్‌గా ఆడాడు.

సాహెబా 1983 - 1989 మధ్య గుజరాత్ తరపున 15 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.[1][2]

అతను 2008, డిసెంబరు 12న తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అంపైర్‌గా పనిచేశాడు. అతను 51 వన్డే ఇంటర్నేషనల్స్, నాలుగు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్, మూడు టెస్ట్ మ్యాచ్ లకు అంపైరింగ్ చేసాడు.[3]

సాహెబా 2019లో జాతీయ స్థాయి అంపైర్‌గా పదవీ విరమణ చేశారు, 113 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు, ఇది ఆ సమయంలో జాతీయ రికార్డు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Amish Saheba". CricketArchive. Retrieved 22 January 2020.
  2. "First-Class Matches played by Amish Saheba". CricketArchive. Retrieved 22 January 2020.
  3. "Amiesh Saheba". ESPNcricinfo. Retrieved 16 May 2014.
  4. "After over 100 FC matches, umpire Amish Saheba calls it a day". BCCI.tv (in ఇంగ్లీష్). The Board of Control for Cricket in India. Retrieved 22 January 2020.
  5. Viswanath, G. (2019-11-18). "Amiesh Saheba bids adieu". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-22.

బాహ్య లింకులు

[మార్చు]