జూపూడి అమ్ములయ్య
స్వరూపం
(అమూల్యశ్రీ నుండి దారిమార్పు చెందింది)
జూపూడి అమ్ములయ్య | |
|---|---|
| జననం | జూపూడి అమ్ములయ్య 1931 (age 94–95) పొన్నూరు, గుంటూరు జిల్లా |
| ఇతర పేర్లు | అమూల్యశ్రీ |
| పేరుపడ్డది | రచయిత, కవి, విమర్శకుడు |
| Parent(s) | పీరయ్య అమ్మక్క |
జూపూడి అమ్ములయ్య (1931 - 1999) తెలుగు రచయిత, కవి, విమర్శకుడు. అమూల్యశ్రీ కలం పెరుతో రచనలు చేసాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలంలో వీరయ్య, అమ్మక్క దంపతులకు 1931లో జన్మించారు. తుమ్మల సీతారామమూర్తి తాను రాసిన "కదంబకైత"ను జూపూడి అమ్ములయ్యకి అంకితం చేసాడు[1].
రచనలు
[మార్చు]- తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
మూలాలు
[మార్చు]- ↑ సుకవిస్తుత< తుమ్మల సీతారామమూర్తి పుస్తకం