Jump to content

అమృతాంజనం

వికీపీడియా నుండి
(అమృతాంజనము నుండి దారిమార్పు చెందింది)
అమృతాంజనం
అమృతాంజన్ నొప్పి నివారణి ఔషధ తైలం
రకంతలనొప్పి నివారిణి
ఆవిష్కర్తకాశీనాథుని నాగేశ్వరరావు
ప్రారంభ తేదీ1893 (1893)
కంపెనీఅమృతాంజన్ హెల్త్ కేర్
లభ్యతఅందుబాటులో ఉంది
ప్రస్తుత సరఫరాదారుఅమృతాంజన్ హెల్త్‌కేర్

అమృతాంజనం అనునది నొప్పి నివారిణిగా వాడబడే ఔషధతైలం. ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది.[1][1]

పేరు

[మార్చు]

అమృతాంజం పేరు అమృతం + అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది.

చరిత్ర

[మార్చు]

అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని 1893 లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు.[2] ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందినది. అమృతాంజన్ లిమిటెడ్ గా 1936 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొన్నది.[3]

వైద్యంలో ఉపయోగాలు

[మార్చు]

ఈ ఔషధాన్ని తలనొప్పికి ఎక్కువగా వాడుతారు.

హోల్డింగ్ కంపెనీ

[మార్చు]

ఈ ఉత్పత్తి అమృతాంజన్ హెల్త్‌కేర్కు చెందినది. ఇది ప్రస్తుతం శంభుప్రసాద్ (కాశీనాధుని నాగేశ్వరరావు గారి మనుమడు) చే నిర్వహింపబడుతున్నది.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]