అమృతా సింగ్
స్వరూపం
అమృతా సింగ్ | |
|---|---|
| జననం | 1958 ఫిబ్రవరి 9 |
| జాతీయత | |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1983–1993 (హీరోయిన్ గా) 2002—ప్రస్తుతం (సహాయ నటిగా) |
| భాగస్వామి | సైఫ్ అలీ ఖాన్ (1991–2004; విడాకులు) |
| పిల్లలు | సారా అలీ ఖాన్[1] ఇబ్రహీం అలీ ఖాన్ |
| తల్లిదండ్రులు |
|
అమృతా సింగ్ (జననం 9 ఫిబ్రవరి 1958) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె బేతాబ్, మర్ద్ వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపునందుకొని 1990ల ప్రారంభంలో ఒక దశాబ్దం పాటు నటనకు విరామం తీసుకొని తిరిగి 2002లో నటనకు తిరిగి వచ్చింది. అమృతా సింగ్ 2005లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.[2]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విషయాలు | |
|---|---|---|---|---|
| 1983 | బేతాబ్' | రోమా (డింగి) | ||
| 1984 | సన్నీ | అమ్రిత | ||
| దునియా | రోమా వర్మ | |||
| 1985 | సాహెబ్ | నటాషా 'నిక్కీ' | ||
| మర్ద్ | రూబీ | |||
| 1986 | మేరా ధరమ్ | దుర్గ ఠాకూర్ | ||
| చమేలీ కి షాదీ | చమేలీ | |||
| కాల దందా గోరే లాగ్ | Mrs. రమోలా గౌరి శంకర్ / పూజ | |||
| కరందాత | పింకీ | |||
| నామ్ | రీటా | |||
| 1987 | నామ్ ఓ మిషన్ | వనీషా | ||
| ఖుద్గార్జ్ | మిస్సెస్ సిన్హా | |||
| ఠికాణా | శైల | |||
| 1988 | ముళ్జిమ్ | మల | ||
| కాబజా | రీటా | |||
| తమాచ | మరియా | |||
| షుక్రియా | నీమ | |||
| వారిస్ | శిబో | |||
| చర్నోన్ కి సౌగంధ్ | కంచం సింగ్ | |||
| అగ్ని | తార | |||
| 1989 | సఛై కి తాఖత్ | మిస్సెస్ రామ్ సింగ్ | ||
| హత్యర్ | సుమన్ | |||
| గాలియోన్ కా బాదుషా | అతిధి | |||
| ఇలాకా | సబ్ -ఇన్స్పెక్టర్ నేహా సింగ్ | |||
| బట్వారా | రూప | |||
| తూఫాన్ | పిక్ ప్యాకేటర్ | |||
| జాదూగర్ | మోనా | |||
| 1990 | వీరు దాదా | మీనా | ||
| కరిష్మా కాళీ కా | పార్వతి | |||
| మౌత్ కె ఫారిస్తే' | ||||
| ఆగ్ కా దారియా | ||||
| క్రోర్ద్ | మాటికీ | |||
| సి.ఐ.డ్ | మేఘ్నా సక్సేనా | |||
| 1991 | సాధు సంత్ | మీనా కపూర్ | ||
| పాప్ కి ఆంధీ | రేష్మ | |||
| ధరమ్ సంకట్ | మధు | |||
| అకాల | సప్నా | |||
| రూపాయే దస్ కరోద్ | ఆర్తి సక్సేనా | |||
| ప్యార్ కా సాయా | మాయ గంగధామి | |||
| 1992 | రాజు బన్ గయా జెంటిల్ మ్యాన్ | సప్నా | ||
| సూర్యవంశీ | సూర్యలేఖ | |||
| కల్ కి ఆవాజ్ | ప్రిన్సిపాల్ నహీం బిలీగ్రామి | |||
| దిల్ ఆష్నా హై | రాజ్ | |||
| 1993 | ఐనా | రోమా మాథుర్ | ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సహాయ నటి | |
| రంగ్ | ఇందు | |||
| 2002 | 23ర్డ్ మార్చి 1931: షహీద్ | విద్య | ||
| 2005 | కల్ యుగ్ | సిమి రాయ్ | నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ ప్రతినాయకి | |
| 2007 | షూట్ అవుట్ యట్ లోఖండ్ వాలా | మామ్ (అయి) | ||
| దస్ కహానీయా | మల | సెగ్మెంట్: పూరణ్మసి | ||
| 2010 | కజ్రారే | జోహ్రా బానో | ||
| 2013 | ఔరంగజెబ్ | నీనా వాద్వా | ||
| 2014 | 2 స్టేట్స్ | కవిత మల్హోత్రా | నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి | |
| 2016 | ఏ ఫ్లైయింగ్ జాట్ | మిస్సెస్. దిల్లోన్ | ||
| 2017 | హిందీ మీడియం | ప్రిన్సిపాల్ లోధా | ||
| 2019 | బద్లా | రాణి కౌర్ | నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి | |
| 2022 | హీరోపంతీ 2 | హేమ |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | వేదిక | గమనికలు |
|---|---|---|---|---|
| 2005–2006 | క్కవ్యాంజలి | నిత్య నంద | స్టార్‌ప్లస్ |
అవార్డులు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | సినిమా | వర్గం | ఫలితం |
|---|---|---|---|---|
| 1994 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఐనా | ఉత్తమ సహాయ నటి | గెలుపు |
| 2006 | కలియుగ్ | ప్రతికూల పాత్రలో అత్యుత్తమ ప్రదర్శన | ప్రతిపాదించబడింది | |
| 2015 | 2 స్టేట్స్ | ఉత్తమ సహాయ నటి | ప్రతిపాదించబడింది | |
| 2020 | బద్లా | ప్రతిపాదించబడింది | ||
| 2006 | IIFA అవార్డులు | కలియుగం | ప్రతికూల పాత్రలో అత్యుత్తమ ప్రదర్శన | ప్రతిపాదించబడింది |
| 2015 | 2 స్టేట్స్ | ఉత్తమ సహాయ నటి | ప్రతిపాదించబడింది | |
| 2021 | బద్లా | ప్రతిపాదించబడింది | ||
| 2019 | స్క్రీన్ అవార్డులు | ఉత్తమ సహాయ నటి | ప్రతిపాదించబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "Sara Ali Khan belongs to the royal family of Nawabs of Pataudi - Sara Ali Khan: Interesting facts about the star kid". The Times of India. Archived from the original on 12 October 2020. Retrieved 31 December 2019.
- ↑ "Amrita Singh". Archived from the original on 5 May 2016. Retrieved 21 April 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమృతా సింగ్ పేజీ