Jump to content

అమృత విశ్వ విద్యాపీఠం

అక్షాంశ రేఖాంశాలు: 10°54′4″N 76°54′10″E / 10.90111°N 76.90278°E / 10.90111; 76.90278
వికీపీడియా నుండి
Amrita Vishwa Vidyapeetham
అమృత విశ్వ విద్యాపీఠం
నినాదంఉత్సాహపూరితమైన ఆకాంక్షకుడు అత్యున్నత జ్ఞానాన్ని పొందుతాడు
ఆంగ్లంలో నినాదం
The earnest aspirant gains supreme wisdom
రకండీమ్డ్ విశ్వవిద్యాలయం
స్థాపితం1994
అనుబంధ సంస్థయూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (ఇండియా) UGC
ఛాన్సలర్మాతా అమృతానందమయి దేవి
అధ్యక్షుడుస్వామి అమృతస్వరూపానంద పూరి
వైస్ ఛాన్సలర్P. వెంకట రంగన్
స్థానంకోయంబత్తూరు, భారతదేశం
10°54′4″N 76°54′10″E / 10.90111°N 76.90278°E / 10.90111; 76.90278
కాంపస్గ్రామీణ/పట్టణ
రంగులుPantone  

అమృత విశ్వ విద్యాపీఠం భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం, ఔన్నత్యం చాటుతున్న విద్యాలయం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్). ఈ మల్టీ-క్యాంపస్, మల్టీ-డిసిప్లినరీ విశ్వవిద్యాలయం ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటక అంతటా 15 అనుబంధ పాఠశాలలతో 6 క్యాంపస్‌లు కలిగివుంది.[1][2]

ర్యాంకులు

[మార్చు]

ది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (nirf) ఆధారం గా 2023 సంవత్సరపు ర్యాంకింగులో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 15వ ర్యాంకు పొందింది[3], మొత్తం విశ్వవిద్యాలయాలలో 7వ ర్యాంకు పొందింది[4] , ఇంజనీరింగ్ ర్యాంకింగ్ లో 19వ ర్యాంకు పొందింది[5] , మానేజిమెంట్ ర్యాంకింగ్ లో 30వ ర్యాంకు పొందింది [6].

మూలాలు

[మార్చు]
  1. "Campuses | Amrita Vishwa Vidyapeetham". amrita.edu. Retrieved 2019-07-27.
  2. Eenadu (9 March 2022). "NAAC నుంచి ఐదో అత్యుత్తమ (A++) గ్రేడు పొందిన అమృతా యూనివర్సిటీ (ప్రకటన)". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  3. "ఓవరాల్ ర్యాంకింగ్".
  4. "అమొంగ్ ఉనివెర్సితిఎస్".
  5. "ఇంజనీరింగ్ ర్యాంకింగ్".
  6. "మానేజిమెంట్".