అమ్మకొడుకు
Jump to navigation
Jump to search
అమ్మకొడుకు | |
---|---|
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
రచన | పి. వాసు (కథ, స్క్రీన్ ప్లే), ఎల్. బి. శ్రీరాం (సంభాషణలు), వేటూరి సుందర్రామ్మూర్తి (పాటలు) |
తారాగణం | డా.రాజశేఖర్, సుకన్య |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 1, 1993 |
భాష | తెలుగు |
అమ్మకొడుకు 1993 లో క్రాంతికుమార్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో రాజశేఖర్, సుకన్య ప్రధాన పాత్రధారులు.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- రాజశేఖర్
- సుకన్య
- ఆమని
- శ్రీవిద్య
- అచ్యుత్
- కైకాల సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- కెప్టెన్ రాజు
- గజన్ ఖాన్
- శుభ
- కవిత
- శైలజ
- ఆలీ
- నర్సింగ్ యాదవ్
- పొన్నంబళం
- మొగిళి నాగేశ్వరరావు
- హనుమాన్ రెడ్డి
- నరేష్
పాటలు
[మార్చు]- కొమ్మా రెమ్మా కోలో కోలో అన్న, రచన వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- చిన్న చిన్న చినుకుల్లోనా, రచన:వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- కోవెల జంటలు ఏమన్నవి, రచన:వేటూరి,గానం . శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- కొమ్మా రెమ్మా కోలో కోలో అన్న కోకిల, రచన: వేటూరి, గానం.జిక్కి
- గూబు గూబూ గుప్పెమ్మ గువ్వ చిట్టెమ్మ, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- బుగ్గమీద పెళ్ళిచుక్క లగ్గ మెప్పుడంది, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్.
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు: క్రాంతి కుమార్
సంగీతం: రాజ్ కోటి
కథ, స్క్రీన్ ప్లే: పి.వాసు
మాటలు: ఎల్.బి.శ్రీరామ్
పాటలు: వేటూరి సుందరరామమూర్తి
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర,జిక్కి
నిర్మాణ సంస్థ: నళినీ సినీ క్రియేషన్స్
విడుదల:1993 జనవరి 1.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.