Jump to content

అమ్మనా కోడలా

వికీపీడియా నుండి

ఆమ్మ నా కోడలా తెలుగు చలన చిత్రం,1995 డిసెంబర్ .14 న విడుదల.సాగర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, సౌందర్య, వాణీశ్రీ మొదలగు వారు నటించారు. సంగీతం ఎం. ఎం. కీరవాణి అందించారు.

అమ్మనా కోడలా
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం వినోద్,
సౌందర్య,
వాణిశ్రీ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ సుజాత ఆర్ట్స్
భాష తెలుగు
సాగర్

నటీనటులు

[మార్చు]
  • వాణిశ్రీ
  • వినోద్ కుమార్
  • సౌందర్య
  • చంద్రమోహన్
  • గిరిబాబు
  • ఆలీ
  • గాయత్రి
  • చలపతిరావు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: సాగర్

నిర్మాతలు: ఎస్.చంద్రశేఖర్ , ఎం.వెంకటేశ్వరరావు

సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సింధు, స్వర్ణలత, కె.జె.ఏసుదాస్ .

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

నిర్మాణ సంస్థ: సుజాత ఆర్ట్స్

విడుదల:14:12:199 .

సంక్షిప్త సినిమా కథ

[మార్చు]

చలపతి రావు, చంద్రమోహన్ అన్నదమ్ములు. శుభ, వాణిశ్రీ తోటికోడళ్ళు. చలపతి రావు,శుభ కి సంతానం లేదు, చంద్ర మోహన్, వాణిశ్రీ కి కొడుకు (వినోద్ కుమార్) కూతురు ఉంటారు. అల్లరి పిల్ల సౌందర్య తో వినోద్ కుమార్ కి పెళ్లి జరుగుతుంది. అల్లుడు అలీ

పాటల జాబితా

[మార్చు]

1.ఊగుతున్నదే తూనీగలే నీ నడుము , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, సింధు

2ఓసి పిల్లదానా మల్లెతోట కాడ, రచన: సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

3.కూ కుక్కు కుక్కు కూ కోకిలమ్మ పాడింది , రచన: సిరివెన్నెల, గానం.కె ఎస్ చిత్ర బృందం

4.గోరంత దీపం కొండంత వెలుగు , రచన: సిరివెన్నెల, గానం.స్వర్ణలత, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

5. ఝుo చకణక ఝుo ఝుo చకనక, రచన:సిరివెన్నెల, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం

6.ఏ న్యాయస్థానం తేల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి, రచన: సిరివెన్నెల, గానం.కె.జె.ఏసుదాస్ కోరస్ .


మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.