అమ్మమ్మ.కాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మమ్మ.కాం
వర్గంధారావాహికం
తారాగణంజయలలిత
>అరుణ్ కుమార్
రవి కిరణ్
శ్రీధర్ వర్మ
శివ నారాయణ
రాగిణి
టైటిల్ సాంగ్ కంపోజర్ఎం.ఎం.కీరవాణి
ఓపెనింగ్ థీమ్"ఏ దూరమూ "
by సిరివెన్నెల_సీతారామశాస్త్రి
మూల కేంద్రమైన దేశంభారత దేశం
వాస్తవ భాషలుతెలుగు
సీజన్(లు)1
ఎపిసోడ్ల సంఖ్య200
నిర్మాణం
ప్రదేశములుహైదరాబాద్ (filming location)
మొత్తం కాల వ్యవధి17–20 minutes (per episode)
ప్రొడక్షన్ సంస్థ(లు)Scorpio Productions
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్మా టీవీ
చిత్ర రకం480i
Original airing2008, సోమవారం-గురువారం 8:00pm
External links
Website

అమ్మమ్మ.కాం ప్రసిద్ధిచెందిన ఒక తెలుగు దైనిక ధారావాహిక. ఇది 2008 నుండి 2009 వరకు మా టీవీలో ప్రసారమయ్యింది. 200 భాగాలుగా ప్రసారమయిన ఈ దైనిక ధారావాహిక రచించినది పాలగుమ్మి సీత.

పాత్రలు[మార్చు]