అమ్మిరెడ్డిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మిరెడ్డిగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గంపలగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521403
ఎస్.టి.డి కోడ్ 08656

"అమ్మిరెడ్డిగూడెం", కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 403., ఎస్.టి.డి.కోడ్ = 08656.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

నూజివీడు, పాల్వంచ, జగ్గయ్యపేట, ఖమ్మం

సమీప మండలాలు[మార్చు]

ఎ, కొండూరు, తిరువూరు, మధిర, యెర్రుపాలెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెనుగొలను, ఉట్కూర్ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. అమిరెడ్డిగూడెం చాలా మంది విద్యా వంతులను తీర్చి దిద్దిన గ్రామం.
  2. ఈ గ్రామంలో 1948 వ సంవసరంలో నిర్మించ బడిన A.B.M పాఠశాల ఉంది. అదే విధంగా S.A.O హాస్టల్ ఉంది. దినిని తెలుగు భాప్తిస్ట్ సంస్థ నిర్వహించేది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ బి.చంద్రశేఖర్, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2015, ఆగస్టు-17.


  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Gampalagudem/Ambireddigudem". Retrieved 16 June 2016. External link in |title= (help)