అమ్ము అభిరామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్ము అభిరామి
జననం21 మార్చి 2000
చెన్నై, తమిళనాడు రాష్ట్రం
జాతీయత భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2016 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాచ్చసన్‌
అసురన్

అమ్ము అభిరామి భారతీయ సినిమా నటి. ఆమె తమిళ్, తెలుగు సినిమాల్లో నటించింది. అమ్ము అభిరామి 2017లో తమిళంలో విడుదలైన భైరవ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2017 భైరవ మెడికల్ కాలేజీ స్టూడెంట్ తమిళ్
ఎన్ ఆలోదా సెరుప్ప కానోమ్ సంధ్య స్నేహితురాలిగా
తీరాన్ అధిగారం ఒండ్రు తీరాన్ చెల్లిగా
2018 తానా సెర్న్ద్ర కూటం అజగుమతి
రాక్షసాన్ అమ్ము
తుపాకీ మునై మంజల్ నాయకి
2019 రాక్షసుడు సిరి తెలుగు తెలుగులో తొలి సినిమా
అసురన్ మారియమ్మాళ్ (మారి) తమిళ్ యాక్ట్రెస్ జె.ఎఫ్.డబ్ల్యూ మూవీ అవార్డ్స్ - ఉత్తమ సహాయనటి
తంబీ పార్వతి
2020 అడవి [2][3]
2021 ఎఫ్‌.సి.యు.కె ఉమా తెలుగు [4]
నవరసా (వెబ్ సిరీస్) విడుదల కావాల్సి ఉంది తమిళ్ నెట్ ఫ్లిక్ ; షూటింగ్ జరుగుతుంది [5][6]
నారప్ప కన్నమ్మ తెలుగు [7]
2022 యానై సెల్వి (పప్పా) తమిళ్
బాటరీ ఆశా
కారీ
రణస్థలి ఈశ్వరి తెలుగు

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (31 July 2021). "రామి చక్కని బొమ్మ!". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  2. The New Indian Express. "Ammu Abhirami's next is a film about forests". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  3. Subramanian, Anupama (8 February 2020). "Adavi review: What happens when a great DOP becomes a DIR". Deccan Chronicle.
  4. Sakshi (12 February 2021). "ఎఫ్‌.సి.యు.కె మూవీ రివ్యూ". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  5. "Netflix's Navarasa: Tamil Cinema comes together for Mani Ratnam's 'thank you' to the industry". Cinema Express. Retrieved 29 October 2020.
  6. "Mani Ratnam and Jayendra Panchapakesan bankroll Navarasa to support Kollywood". The Indian Express. 28 October 2020. Retrieved 29 October 2020.
  7. Sakshi (20 July 2021). "నారప్ప: వెంకటేశ్‌తో ఆడిపాడిన ఈ నటి ఎవరో తెలుసా?". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.