అమ్రావతి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్రావతి ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్

అమ్రావతి లోకసభ నియోజకవర్గం (Amravati Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 1991 నుండి 1996 వరకు ఈ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం శివసేన పార్టీకి చెందిన ఆనందరావు అడ్సుల్ ఈ నియోజకవర్గపు లోకసభ సభ్యుడు.

నియోజకవర్గపు సెగ్మెంట్లు[మార్చు]

 1. బాద్నెరా
 2. అమ్రావతి
 3. టియోసా
 4. దర్యాపూర్
 5. మేల్ఘాట్
 6. అచాల్పూర్

నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

 • 1951: పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1957: పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1962: పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1965 (ఉప ఎన్నిక): వి.పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1967: కె.జి.దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1971:కృష్ణారావు గులాబ్‌రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1977: నానా మహాదేవ్ బోండే (కాంగ్రెస్ ఐ)
 • 1980:ఉషా చౌదరి (కాంగ్రెస్ ఐ)
 • 1984:ఉషా చౌదరి (కాంగ్రెస్ ఐ)
 • 1989: సుదామ్ దేశ్‌ముఖ్ (సీపీఐ)
 • 1991: ప్రతిభా పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1996: అనంతరావ్ గుధే (శివసేన)
 • 1998: గవై రామకృష్ణ సూర్యభాన్ (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా)
 • 1999: అనంతరావ్ గుధే (శివసేన)
 • 2004: అనంతరావ్ గుధే (శివసేన)
 • 2009: ఆనంద్‌రావ్ అద్సుల్ (శివసేన)

2009 ఎన్నికలు[మార్చు]

2009 లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన ఆనంద్‌రావ్ అడ్సుల్ తన సమీప ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన రాజేంద్ర గవైపై 61,716 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఆనంద్‌రావ్‌కు 3,14,286 ఓట్లు రాగా, రాజేంద్రకు 2,52,570 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]