అయాజ్ ఖాన్
స్వరూపం
అయాజ్ ఖాన్ | |
|---|---|
2009లో ఖాన్ | |
| జననం | 1979 April 1 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
| వృత్తి | నటుడు, మోడల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
| భాగస్వామి | జన్నత్ ఖాన్[1] |
అయాజ్ ఖాన్ (జననం 1 ఏప్రిల్ 1979) భారతీయ నటుడు, మోడల్. ఆయన స్టార్ వన్‌లో దిల్ మిల్ గయే డాక్టర్ శుభంకర్ రాయ్ పాత్రకుగాను ప్రసిద్ధి చెందాడు.[2]
నేపథ్యం
[మార్చు]అయాజ్ ఖాన్ ఏప్రిల్ 1, 1979న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు . అతని తండ్రి కుటుంబం షెరానీ పష్టున్ వంశానికి చెందినది .
సినీ జీవితం
[మార్చు]అయాజ్ ఖాన్ జానే తు... యా జానే నా హిందీ సినిమాలలో నటించాడు. ఆయన స్టార్ వన్ మెడికల్ డ్రామా దిల్ మిల్ గయేలో శుభంకర్ రాయ్ పాత్రను పోషించాడు. ఆయన 2011లో రాహుల్ బోస్, ఇషా డియోల్ సరసన గోస్ట్ గోస్ట్ నా రహాలో నటించాడు, కోయెల్ ముల్లిక్‌తో అప్నా సాలో నటించాడు.[3]
అయాజ్ ఖాన్ 1990ల చివరలో మోడల్‌గా పనిచేయడం ప్రారంభించాడు. తన మోడలింగ్ కెరీర్‌లో 300కు పైగా ప్రింట్ & టెలివిజన్ ప్రకటనలలో నటించాడు.[4]
ఫిల్మోగ్రఫీ & టీవీ కార్యక్రమాలు
[మార్చు]| సంవత్సరం | పని | పాత్ర |
|---|---|---|
| 2005 | బ్లఫ్ మాస్టర్! | అమిత్ |
| 2006 | ఆప్ కా సురూర్ (సంజో నా కుచ్ తో సంజో నా) | మ్యూజిక్ వీడియో |
| 2007 | కుచ్ దేర్ తక్ కుచ్ డోర్ | మ్యూజిక్ వీడియో[5] |
| దిల్ మిల్ గయే | డా. శుభంకర్ రాయ్.
టెలివిజన్ సిరీస్ | |
| హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ | మధు ప్రియుడు | |
| కుల్వధు | ||
| 2008 | జానే తు... యా జానే నా | సుశాంత్ |
| 2010 | హైడ్ & సీక్ | ఇమ్రాన్ బేగ్ |
| 2011 | పరిచయ్ | గౌరవ్ చోప్రా |
| ఘోస్ట్ ఘోస్ట్ నా రహా | ||
| అప్నా సా | ||
| 2013 | పునర్ వివాహ్ - ఏక్ నయీ ఉమీద్ | గౌరవ్ |
| 2013 | చష్మే బద్దూర్ | మేజర్ ప్రతాప్ |
| 2014–2015 | లౌట్ ఆవో త్రిష | కుషన్ గెరెవాల్ |
| 2018 | కైసీ యే యారియాన్ | శ్రీకాంత్ మల్హోత్రా |
| 2019 | బాస్: బాప్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్ | ఆసిఫ్ |
| కేసరి నందన్ | సుయాష్ రాణా | |
| శ్రీమద్ భాగవతం: మహాపురాణం | దేవరాజ్ ఇంద్ర | |
| 2020 | క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ | డాక్టర్ మోక్ష్ సింఘ్వి |
| 2022 | కైసీ యే యారియాన్ | శ్రీకాంత్ మల్హోత్రా |
| 2023 | స్కూప్ | బ్రిజ్ |
| 2024 | విస్‌ఫాట్ | సాగర్ |
| 2025 | జ్యువెల్ థీఫ్ | మనీష్ అషర్ |
మూలాలు
[మార్చు]- ↑ "Weddings of TV celebs". The Times of India. 9 December 2019. Archived from the original on 27 September 2025. Retrieved 27 September 2025.
- ↑ Supreeta Singh (12 February 2010). "I was called Football Face". Kolkata Mirror. Archived from the original on 13 December 2009. Retrieved 12 February 2010.
- ↑ Supreeta Singh (12 February 2010). "I was called Football Face". Kolkata Mirror. Archived from the original on 13 December 2009. Retrieved 12 February 2010.
- ↑ Srabanti Chakrabarti (11 July 2008). "Aamir Khan said I did a fantastic job in Jaane Tu". Rediff. Retrieved 12 February 2010.
- ↑ "Kuch der tak kuch dur tak to saath chalo - YouTube". YouTube. 26 November 2011. Archived from the original on 2021-12-20. Retrieved 27 January 2018.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అయాజ్ ఖాన్ పేజీ