Jump to content

అయిరూర్ సదాశివన్

వికీపీడియా నుండి

 

Ayiroor Sadasivan
జననం(1939-01-19)1939 జనవరి 19
మరణం(2015-04-09)2015 ఏప్రిల్ 9
వృత్తిPlayback Singer
క్రియాశీల సంవత్సరాలు1973–1984

అయిరూర్ సదాశివన్ (1939 - 2015, ఏప్రిల్ 9) భారతీయ నేపథ్య గాయకుడు, అతను ప్రధానంగా మలయాళ సినిమాల్లో పనిచేశాడు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

అయిరూర్ సదాశివన్ కేరళలో జన్మించాడు. చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకున్నాడు.

కెరీర్

[మార్చు]

సదాశివన్ అనేక మలయాళ చిత్రాలకు పాడాడు. జి. దేవరాజన్, వాయలార్, యూసుఫాలి కేచేరి, శ్రీకుమారన్ తంపి, వి. దక్షిణామూర్తి, పి. భాస్కరన్, మంకొంబు, కెజె యేసుదాస్, పి. లీలతో కలిసి పనిచేశాడు.[1]

మరణం

[మార్చు]

సదాశివన్ 78 సంవత్సరాల వయసులో 2015, ఏప్రిల్ 9న కారు ప్రమాదంలో మరణించాడు.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Malayalam playback singer Ayiroor Sadasivan dies". 9 April 2015. Archived from the original on 12 ఏప్రిల్ 2021. Retrieved 5 ఏప్రిల్ 2025.
  2. "Kerala Sangeetha Nataka Akademi Award: Light Music". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.