అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషను
స్వరూపం
అయోధ్య రైల్వే స్టేషను Ayodhya Railway Station अयोध्या रेलवे स्टेशन ایودھیا ریلوے سٹیشن | |||||
|---|---|---|---|---|---|
అయోధ్య జంక్షన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్లు, ఒక ఆవు చుట్టూ తిరుగుతూ ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు. | |||||
| General information | |||||
| Location | అయోధ్య , ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్ | ||||
| System | జంక్షన్ | ||||
| Owned by | రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు | ||||
| Line | బ్రాడ్ గేజ్ | ||||
| Platforms | 3 | ||||
| Tracks | సింగల్ | ||||
| Connections | సెంట్రల్ బస్ స్టేషన్, టాక్సీ ఆటో స్టాండ్, స్టాండ్ | ||||
| Construction | |||||
| Structure type | ప్రామాణికం - గ్రౌండ్ స్టేషను | ||||
| Parking | ఉంది | ||||
| Bicycle facilities | ఉంది | ||||
| Other information | |||||
| Station code | AY | ||||
| Fare zone | ఉత్తర రైల్వే | ||||
| History | |||||
| Opened | 19xx | ||||
| Rebuilt | no | ||||
| Electrified | no | ||||
| Services | |||||
|
వేచి ఉండే గది, బ్యాగేజ్ రూమ్, ఎటిఎం
| |||||
| |||||
అయోధ్య రైల్వే స్టేషన్ (హిందీ: अयोध्या रेलवे स्टेशन, ఉర్దూ: ایودھیا ریلوے سٹیشن) అధికారికంగా అయోధ్య ధామ్ జంక్షన్[1], ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషనుగా గుర్తించబడినది. ఇది బాగా ఢిల్లీ, కాన్పూర్, లక్నో, వారణాసి, గోండా, గోరఖ్‌పూర్‌తో అనుసంధానించబడి ఉంది. ఇది జంట నగరంలో రెండు రైల్వే జంక్షన్లలో ఒకటి; రెండవది ఫైజాబాద్ జంక్షన్.
2023 డిసెంబరు 30న ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన ఈ రైల్వేస్టేషన్ ను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించాడు. రూ.240 కోట్ల వ్యయంతో మూడు అంతస్థులుగా అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషను పునర్నిర్మించారు. దీనికి అయోధ్య ధామ్ జంక్షన్‌గా నామకరణం చేసారు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ayodhya airport | అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు..!-Namasthe Telangana". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "PM Modi: అయోధ్యలో మోదీ.. అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని | prime minister narendra modi in ayodhya". web.archive.org. 2023-12-30. Archived from the original on 2023-12-30. Retrieved 2023-12-30.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
బయట లింకులు
[మార్చు]26°47′16″N 82°12′00″E / 26.78777°N 82.200083°E
