Jump to content

అయోధ్య రామయ్య

వికీపీడియా నుండి
అయోధ్య రామయ్య
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్రమహేష్
తారాగణం శ్రీహరి,
భానుప్రియ
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ పాంచజన్య ప్రొడక్షన్స్
భాష తెలుగు

అయోధ్య రామయ్య 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. పాంచజన్యహ ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చంద్రమహేష్ దర్శకత్వం వహించాడు. శ్రీహరి, భానుప్రియ, కోటశ్రీనివాసరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.

నటవర్గం

[మార్చు]
  • శ్రీహరి
  • భానుప్రియ
  • కోట శ్రీనివాసరావు
  • పోసాని కృష్ణమురళి
  • చావా రామకోటి
  • లారెన్స్ (ప్రత్యేక పాటలో)
  • యం.బాలయ్య
  • గిరిబాబు
  • ప్రసాద్ బాబు
  • ఆహుతి ప్రసాద్
  • కాంతారావు
  • నూతన్ ప్రసాద్
  • హేమసుందర్
  • మల్లిఖార్జునరావు
  • ఎం.ఎస్.నారాయణ
  • చిన్నా
  • దేవీ ప్రసాద్
  • జి.వి.సుధాకర్
  • సింధూరం భాస్కర్
  • జీవ
  • రాజబాబు
  • హుస్సేన్ ఖాన్
  • దేవీ ప్రసాద్
  • ఆకులశివ
  • యలమంచిలి శ్రీధర్
  • నవీన్
  • శివపార్వతి
  • రజిత
  • మేఘన
  • రత్నకుమారి
  • దేవికారాణీ

సాంకేతికవర్గం

[మార్చు]
  • బ్యానర్: పాంచజన్యహ ప్రొడక్షన్స్
  • కథ, మాటలు, చిత్రానువాదం: పోసాని కృష్ణమురళి
  • పాటలు: గుండవరపు సుబ్బారావు
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు
  • దుస్తులు: కానూరి బ్రదర్స్
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: గుత్తుల వెంకటేశ్వరరావు
  • కో డైరక్టర్: టి.ఉదయ్ భాస్కర్
  • స్టిల్స్: ఇ.వి.వి.శ్రీను
  • కళ: కె.వి.రమణ
  • కొరియాగ్రఫీ: లారెన్స్, స్వర్ణలత
  • పోరాటాలు:విజయ్
  • ఛాయాగ్రహణం: జస్వంత్ బాబు
  • కూర్పు: గౌతం రాజు
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • నిర్మాత: కె.ప్రకాష్ రెడ్డి
  • దర్శకత్వం: చంద్రమహేష్

పాటల జాబితా

[మార్చు]

1.కోలో కోలో కూ కూ కూ సీమంతం నా బంగారు, రచన: జి.సుబ్బారావు, గానం.కె.జె.ఏసుదాస్ .

బయటి లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అయోధ్య రామయ్య
  • "అయోద్య రామయ్య పూర్తి సినిమా". యు ట్యూబ్.{{cite web}}: CS1 maint: url-status (link)
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.