అయ్యిందా.. లేదా?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయిందా లేదా
(2005 తెలుగు సినిమా)
Ayyinda leda.jpg
దర్శకత్వం భరత్
తారాగణం అలీ, బ్రహ్మానందం, సంగీత
భాష తెలుగు
పెట్టుబడి 10 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అయ్యిందా.. లేదా? 2005లో విడుదలైన తెలుగు సినిమా. రవితేజా క్రియేషన్స్ పతాకంపై కోట్ల రవీంద్రనాథరెడ్ది, కోట్ల గిరిధరరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు భరత్ దర్శకత్వం వహించాడు. ఆలీ, రక్ష, కోటశ్రీనివాసరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు అశోక్‌ సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • బ్యానర్: రవితేజా క్రియేషన్స్
  • నిర్మాతలు: కోట్ల రవీంద్రనాథరెడ్ది, కోట్ల గిరిధరరెడ్డి
  • దర్శకత్వం:భరత్
  • సంగీతం: అశోక్

పాటలు[1][మార్చు]

  • లవ్ అన్నది...
  • ఖోలో ఖోలో దర్వాజా..
  • సూదంటి చూపుల..
  • రగిలిన మనసు....

మూలాలు[మార్చు]

  1. "Ayyinda Leda Songs Download". Naa Songs (in ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2020-08-11.

బాహ్య లంకెలు[మార్చు]