అరంగ్రేటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరంగ్రేటం
దర్శకత్వంశ్రీనివాస్ ప్రబన్‌
రచన
నిర్మాతమహేశ్వరి
తారాగణం
  • రోషన్‌ షేక్‌
  • పూజ బోర
  • ముస్తఫా అస్కారి
  • తిరుపతి
ఛాయాగ్రహణంమధు
కూర్పుమధు
సంగీతంగిడియన్ కట్టా
నిర్మాణ
సంస్థ
  • మహి మీడియా వర్క్స్
విడుదల తేదీ
2023 మే 5 (2023-05-05)
దేశంభారతదేశం
భాషతెలుగు

అరంగ్రేటం 2023లో తెలుగులో విడుదలైన సైకో థ్రిల్లర్‌ సినిమా. మహి మీడియా వర్క్స్ బ్యానర్‌పై మహేశ్వరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ ప్రబన్‌ దర్శకత్వం వహించాడు. రోషన్‌ షేక్‌, పూజ బోర, ముస్తఫా అస్కారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 5న విడుదలైంది.[1]

కథ[మార్చు]

అజయ్(ముస్తాఫ అస్కరి) సైకో వరుసగా అమ్మాయిలను చంపుతుంటాడు. ఈ క్రమంలో వైష్ణవి అనే అమ్మాయిని చంపడానికి సైకో ప్లాన్ చేస్తాడు. హత్యలు చేయకుండా అజయ్‌ను పట్టుకొనేందుకు పోలీసులు అతడి కోసం గాలిస్తుంటారు. ఆ క్రమంలో వైష్ణవి ఇంటిలో మరో నలుగురితో కలిసి సైకోను ప్రభన్ (శ్రీనివాస ప్రభన్) కలుస్తాడు. ప్రభన్, సైకోను ఎందుకు కలిశారు? ఆ ఇంటిలో ఉన్న ప్రభన్, మరో నలుగురిని సైకో బంధించి ఏం చేశాడు? ఇంట్లో ఉన్న ఆ నలుగురు ఎవరు? వైష్ణవినే సైకో అజయ్ ఎందుకు చంపాలని అనుకొన్నాడు? చివరికి సైకో, ప్రభన్ పరిస్థితి ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

  • శ్రీనివాస ప్రభన్
  • రోషన్‌ షేక్‌
  • పూజ బోర
  • ముస్తఫా అస్కారి
  • తిరుపతి
  • లయ
  • ముస్తఫా ఆస్కారి
  • శీలం శ్రీవల్లి
  • సాయిశ్రీ వల్లపాటి
  • కీర్తన
  • ఇందు
  • అనిరుద్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: మహి మీడియా వర్క్స్
  • నిర్మాత: మహేశ్వరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ ప్రబన్‌
  • సంగీతం: గిడియన్ కట్టా
  • సినిమాటోగ్రఫీ: బురాన్ షా
  • సహ నిర్మాత: విజయలక్ష్మీ
  • ఎడిటర్: మధు
  • స్టంట్స్: స్టార్ మల్లి
  • ఆర్ట్: సురేష్ ఆర్

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (2 May 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజయ్యే మూవీస్‌ ఇవే". Archived from the original on 2 May 2023. Retrieved 2 May 2023.
  2. Sakshi (4 May 2023). "'అరంగేట్రం' మూవీ రి‍వ్యూ.. ఎలా ఉందంటే?". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.