అరవింద్ రైయాని
స్వరూపం
| అరవింద్ రైయాని | |||
| పదవీ కాలం 16 సెప్టెంబర్ 2021 – 8 డిసెంబర్ 2022 | |||
| పదవీ కాలం 2017 – 2022 | |||
| ముందు | ఇంద్రనీల్ రాజ్‌గురు | ||
|---|---|---|---|
| తరువాత | ఇంద్రనీల్ రాజ్‌గురు | ||
| నియోజకవర్గం | రాజ్‌కోట్ ఈస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అరవింద్ రైయాని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజ్‌కోట్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై భూపేంద్రభాయ్ పటేల్ మంత్రివర్గంలో రవాణా & పౌర విమానయాన, పర్యాటక & తీర్థయాత్ర అభివృద్ధి శాఖ సహాయ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Rajkot East election results: BJP leader Arvind Raiyani wins" (in ఇంగ్లీష్). India Today. 18 December 2017. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Gujarat Minister flogs self with chains at religious meet; Cong says don't spread 'superstition'" (in Indian English). The Hindu. 27 May 2022. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.