అరవింద్ సింగ్ (రోవర్)
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | Indian | ||||||||||||||
| Born | 1996 జూన్ 17 | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Sport | రోయింగ్ | ||||||||||||||
Medal record
| |||||||||||||||
అరవింద్ సింగ్ (జననం 17 జూన్ 1996) ఒక భారతీయ ప్రొఫెషనల్ రోవర్. ప్రస్తుతం ఇతడు భారత సైన్యంలో పనిచేస్తున్నాడు.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]అరవింద్ సింగ్ ఉత్తర ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలోని ఖబ్రా గ్రామంలో 17 జూన్ 1996న జన్మించాడు. ఇతని తండ్రి ఒక రైతు. ఇతడు 2016లో భారత సైన్యంలో చేరాడు.
2020 వేసవి ఒలింపిక్స్
[మార్చు]జపాన్ దేశం టోక్యోలో జరిగిన ఆసియా/ఓషియానియా కాంటినెంటల్ క్వాలిఫైయింగ్ రెగాటా ఈవెంట్‌లో రెండవ స్థానంలో నిలిచిన తరువాత అరవింద్ సింగ్ 2020 వేసవి ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ఆసియా & ఓషియానియా క్వాలిఫైయింగ్లో రెగాటా స్పాట్ కేటాయింపుపై పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంటులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[2][3][4][5][6][7][8][9]
2022 ఆసియా క్రీడలు
[మార్చు]చైనా దేశం హాంగ్‌జౌలో సెప్టెంబర్ 2023లో జరిగిన 19వ ఆసియా క్రీడలలో అర్జున్ లాల్ జాట్‌తో కలిసి పురుషుల రోయొంగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంటులో భారత దేశానికి రజతపతకం సంపాదించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "HOW ARVIND SINGH AND ARJUN LAL ROWED TO OLYMPIC QUALIFICATION!". International Olympic Committee (IOC).
- ↑ "Tokyo 2021: Indian rowers Arjun Lal Jat and Arvind Singh qualify for Olympics in double sculls event". ESPN India News.
- ↑ "Tokyo Olympics: Arvind Singh, Arjun Lal Jat set for 'extreme' conditions in India's rowing medal bid". Sportstar The Hindu News.
- ↑ "Indian Rowing Team Of Arjun Lal And Arvind Singh Qualifies For Olympics". Odisha TV News.
- ↑ "How Arjun Lal, Arvind Singh rowed to Tokyo Olympics". Telegraph India News.
- ↑ "Never gave Tokyo Olympics much thought, but have been training for it since Oct 2020: Rower Arjun Lal Jat". ANI News.
- ↑ "Indian rowers Arjun Lal Jat and Arvind Singh qualify for Tokyo Olympics 2021 in lightweight double sculls". India Today News.
- ↑ "Indian rowing team of Arjun Lal and Arvind Singh qualifies for Olympics". The Hindu News. 2021-05-07.
- ↑ Imtiyaz, Md (2021-06-14). "Desire for medal kept Tokyo Olympics bound rowers Arjun Jat & Arvind Singh motivated amid setbacks". The Bridge News.