Jump to content

అరిందం ఘోష్

వికీపీడియా నుండి
అరిందం ఘోష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అరిందం నానిగోపాల్ ఘోష్
పుట్టిన తేదీ (1986-10-19) 1986 అక్టోబరు 19 (వయసు: 39)
బరాసత్, పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07-2011/12Bengal
2009Kolkata Knight Riders
2013/14–presentRailways
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 24 14 13
చేసిన పరుగులు 1,380 218 170
బ్యాటింగు సగటు 44.51 19.81 18.88
100s/50s 3/6 0/0 0/1
అత్యధిక స్కోరు 208* 38 67
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 9/– 8/–
మూలం: ESPNcricinfo, 2015 16 April

అరిందం నానిగోపాల్ ఘోష్ (జననం 1986, అక్టోబరు 19) భారత క్రికెటర్. అతను రైల్వేస్ క్రికెట్ జట్టు తరపున కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు. అతను 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడు.[1]

ఘోష్ 2005/06 సీజన్‌లో భారత అండర్-19 క్రికెట్ జట్టు తరపున ఆడాడు. 2006/07 నుండి 2011/12 వరకు, అతను బెంగాల్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. అతను 2013/14 సీజన్‌కు ముందు రైల్వేస్ క్రికెట్ జట్టులోకి మారాడు. 2014, అక్టోబరులో అతను 2014–15 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు.[2]

2017–18 రంజీ ట్రోఫీలో రైల్వేస్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లో 406 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[3] 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో రైల్వేస్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లో 246 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Indian Premier League / Kolkata Knight Riders Squad". ESPNcricinfo. Retrieved 16 April 2015.
  2. ↑ "Duleep Trophy 2014/15 (Final) - Central Zone v South Zone". CricketArchive. Retrieved 16 April 2015.
  3. ↑ "Ranji Trophy, 2017/18: Railways batting and bowling averages". ESPNcricinfo. Retrieved 3 April 2018.
  4. ↑ "Vijay Hazare Trophy, 2016/17 - Railways: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 9 October 2018.

బాహ్య లింకులు

[మార్చు]