అరిగే రామారావు
Jump to navigation
Jump to search
అరిగే రామారావు | |
---|---|
జననం | 1936 నూజివీడు |
వృత్తి | అకౌంట్స్ అధికారి, రచయిత |
అరిగే రామారావు (జననం: 1936) ప్రముఖ తెలుగు రచయిత.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అరిగే రామారావు 1936లో నూజివీడులో జన్మించాడు. నూజివీడు, బెజవాడల్లో విద్యాభ్యాసం సాగింది. 1959లో ఆర్టీసీ లో అకౌంట్స్ గుమాస్తాగా చేరి 1994లో జిల్లా ముఖ్య అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేశాడు.[1]
రచనలు
[మార్చు]1958 నుంచి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాడు. సుమారు 200 పైగా కథలు రాశాడు. వీటిలో కొన్నింటికి బహుమతులు అందుకున్నాడు. 5 నవలలు రాశాడు.
- కొత్త నెత్తురు (కథల సంపుటి)
- నిన్ను నీవు దిద్దుకో
- అందమైనదగా
- బతుకు బండి (కథల సంపుటి)
- విముక్తి (కథల సంపుటి)
- అరిగే రామారావు కథలు (కథల సంపుటి)
కథలు
[మార్చు]ఇతని కథలు ఆంధ్రపత్రిక, స్వాతి, స్నేహ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నవ్య, జ్యోతి, సుధ, యువ, భారతి, విజయ, ప్రభవ, కృష్ణవేణి, పల్లకి, ఆర్టీసీ ప్రస్థానం, లత, సౌమ్య తదితర పత్రికలలో ప్రచురింపబడింది. కథానిలయంలో ఇతడు రచించిన ఈ క్రింది కథలు భద్రపరచబడినాయి.[2]
- అందం వెనుక
- అక్కరకు రాని...
- అక్కినేని ఆటోగ్రాఫ్
- అత్తరుబొమ్మ
- అదృష్టం అందలమెక్కేస్తే
- అద్దం
- అన్నం రాకాసి
- అమ్మకడుపు చల్లగా...
- అల్పజీవులు
- ఆఖరి పువ్వు
- ఆడమనసు
- ఆరాత్రి
- ఇటూ అటూ
- ఇది ఆగని కెరటం
- ఇది హైక్లాసు
- ఇదొక వెర్రితల
- ఈ పాపంలో మాకు పాలు వద్దు
- ఈకథకు ముగింపు ఏవిఁటి?
- ఈశ్వర అల్లా తేరేనామ్
- ఉత్తరాల వెనుక
- ఊహా ప్రేయసి
- ఎంగిలి మెతుకులు
- ఎండమావులు
- ఎంత దూరం
- ఎవరికి ఎవరు పగోళ్లు
- ఎవర్ని నమ్ముకోవాలి?
- ఒకనాటి చిలిపి పని
- ఓ అమ్మాయి తెలుసుకో!
- ఓరికొడుకుల్లారా వర్ధిల్లండి!
- కాలుజారింది
- కొత్తనీరు
- కొప్పోడు
- కోడి
- గురుశిష్య పరంపర
- గొప్పోళ్ల బతుకులు
- చదువుకొండ
- చదువురాని మొద్దు
- చీర్ల చంద్రలేఖ
- చెట్టునీడ
- జస్ట్ ఫర్ ఫన్
- జిలుగుతెరలు
- జీవనచక్రం
- జైదేవరా!
- డూప్
- తప్పు
- తరగని గని
- తెరమీద బొమ్మలు
- తెలుగుతల్లి
- తోడుదొంగలు
- దీపం
- దొంగలరాజ్యం
- దొంగలున్నారు జాగ్రత్త
- ధర్మ మీమాంస
- నచ్చినోడు
- నన్ను కారెక్కించుకోవూ
- నూలుపోగు
- నెల పొడుపు
- నేను మనం
- నోరులేని వాళ్లు
- న్యాయానికి సంకెళ్లు
- పాములపుట్ట
- పూజారి పున్నయ్య
- ప్రతిఫలం
- ప్రేమబంటు
- ప్రేమలోని విషం
- బడి
- బయటి వెలుగు
- బస్తి బ్రతుకు
- బూతుకథ
- బొమ్మ
- బొమ్మా బొరుసా
- భర్తలెలా ఉండాలి
- భార్యలెలా ఉండాలి
- భార్యాభర్తలెలా ఉండాలి?
- మందు ఖరీదెంత?
- మనసు గీసిన బొమ్మ
- మనసుకావాలి
- మనసుల భాష
- మనసులు మారాలి
- మమతానుబంధం
- మరి, మీరేమంటారు?
- మరువలేని మేలు
- మర్రినీడ
- మళ్లీ
- మాకూ ప్రేమలున్నాయి
- మాయింటి రోలు
- మార్పు
- మిడిల్ క్లాసు
- యౌవన సత్యం
- రాళ్లు
- రూట్ కాజ్
- లచ్చిమి
- లిటిల్ ఏంజిల్
- లేతమొలకలు
- వయస్సు
- వరస మారింది
- వల
- విద్యార్ధి ఉద్యోగి
- విముక్తి
- విరిగిన వెన్నెముక
- వెంటాడే నీడ
- వెయ్యి పుష్పాలను వికసించనియ్యండి
- వోల్టేజి-వోల్టేజి
- శయనేషు రంభా
- శీలం
- శుష్కప్రియాలు
- శ్రమజీవితం
- సమసమాజం
- సమ్మె
- సిల్కు రైక
- స్టీల్ అండ్ స్వీట్...
మూలాలు
[మార్చు]- ↑ చతుర లో రచయిత పరిచయం, ఆగస్టు 2017, పేజీ 35
- ↑ కథానిలయంలో అరిగే రామారావు కథల వివరాలు