అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 02 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 27 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్ |
(2019లో) | ||||||
34 | ట్యూటింగ్-యింగ్‌కియాంగ్ | ఎస్టీ | ఎగువ సియాంగ్ | అలో లిబాంగ్ | బీజేపీ | బీజేపీ |
35 | పాంగిన్ | సియాంగ్ జిల్లా | ఓజింగ్ టాసింగ్ | బీజేపీ | బీజేపీ | |
36 | నారి-కోయు | దిగువ సియాంగ్ | కెంటో రినా | బీజేపీ | బీజేపీ | |
37 | పాసిఘాట్ వెస్ట్ | తూర్పు సియాంగ్ | నినోంగ్ ఎరింగ్ | కాంగ్రెస్ | బీజేపీ | |
38 | పాసిఘాట్ తూర్పు | తూర్పు సియాంగ్ | కాలింగ్ మోయోంగ్ | బీజేపీ | బీజేపీ | |
39 | మెబో | తూర్పు సియాంగ్ | లోంబో తాయెంగ్ | కాంగ్రెస్ | బీజేపీ | |
40 | మరియాంగ్-గెకు | ఎగువ సియాంగ్ | కాంగ్‌గోంగ్ టాకు | బీజేపీ | బీజేపీ | |
41 | అనిని | దిబాంగ్ లోయ | మోపి మిహు | బీజేపీ | JD(S) | |
42 | దంబుక్ | దిగువ దిబాంగ్ లోయ | గమ్ తాయెంగ్ | బీజేపీ | బీజేపీ | |
43 | రోయింగ్ | దిగువ దిబాంగ్ లోయ | ముచ్చు మితి | నేషనల్ పీపుల్స్ పార్టీ | బీజేపీ | |
44 | తేజు | లోహిత్ | కరిఖో క్రి | స్వతంత్ర | బీజేపీ | |
45 | హయులియాంగ్ | అంజావ్ | దాసంగ్లు పుల్ | బీజేపీ | బీజేపీ | |
46 | చౌకం | నమ్సాయి | చౌనా మే | బీజేపీ | బీజేపీ | |
47 | నమ్సాయి | నమ్సాయి | చౌ జింగ్ను నాంచూమ్ | బీజేపీ | బీజేపీ | |
48 | లేకాంగ్ | నమ్సాయి | జుమ్ముమ్ ఏటే డియోరీ | బీజేపీ | బీజేపీ | |
49 | బోర్డుమ్సా-డియున్ | జనరల్ | చాంగ్లాంగ్ | సోమ్‌లుంగ్ మోసాంగ్ | స్వతంత్ర | బీజేపీ |
50 | మియావో | ఎస్టీ | చాంగ్లాంగ్ | కమ్లుంగ్ మొసాంగ్ | బీజేపీ | బీజేపీ |
51 | నాంపాంగ్ | చాంగ్లాంగ్ | లైసం సిమై | బీజేపీ | బీజేపీ | |
52 | చాంగ్లాంగ్ సౌత్ | చాంగ్లాంగ్ | ఫోసుమ్ ఖిమ్హున్ | బీజేపీ | కాంగ్రెస్ | |
53 | చాంగ్లాంగ్ నార్త్ | చాంగ్లాంగ్ | తేసమ్ పొంగ్టే | బీజేపీ | బీజేపీ | |
54 | నామ్సంగ్ | తిరప్ | వాంగ్కీ లోవాంగ్ | బీజేపీ | బీజేపీ | |
55 | ఖోన్సా తూర్పు | తిరప్ | వాంగ్లామ్ సావిన్ | బీజేపీ | బీజేపీ | |
56 | ఖోన్సా వెస్ట్ | తిరప్ | చకత్ అబోహ్ | స్వతంత్ర | కాంగ్రెస్ | |
57 | బోర్డురియా-బోగపాని | తిరప్ | వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ | కాంగ్రెస్ | కాంగ్రెస్ | |
58 | కనుబరి | లాంగ్డింగ్ | గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు | బీజేపీ | బీజేపీ | |
59 | లాంగ్డింగ్-పుమావో | లాంగ్డింగ్ | టాన్ఫో వాంగ్నావ్ | బీజేపీ | బీజేపీ | |
60 | పొంగ్‌చౌ-వక్కా | లాంగ్డింగ్ | హోంచున్ న్గండం | బీజేపీ | బీజేపీ | |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1977 | బేకిన్ పెర్టిన్ | స్వతంత్ర |
1980 | సోబెంగ్ తాయెంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | వాంగ్ఫా లోవాంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | లేటా అంబ్రే | |
1991 | ||
1996 | వాంగ్చా రాజ్‌కుమార్ | స్వతంత్ర |
1998 | అరుణాచల్ కాంగ్రెస్ | |
1999 | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | తాపిర్ గావో | భారతీయ జనతా పార్టీ |
2009 | నినోంగ్ ఎరింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | ||
2019 [1] | తాపిర్ గావో | భారతీయ జనతా పార్టీ |
మూలాలు[మార్చు]
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.