అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | అరుణాచల్ ప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 27°42′0″N 93°24′0″E |
| ముఖ్య సంఘటన | Arunachal West Lok Sabha Election |

అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 02 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 33 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్‌సభ | సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|---|
| ఆరవ | 1977 | రిన్చింగ్ ఖండూ ఖ్రీమ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఏడవ | 1980 | ప్రేమ్ ఖండు తుంగన్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| ఎనిమిదవ | 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| తొమ్మిదవ | 1989 | ||
| పదవ | 1991 | ||
| పదకొండవ | 1996 | టోమో రిబా | స్వతంత్ర |
| పన్నెండవది | 1998 | ఒమాక్ అపాంగ్ | అరుణాచల్ కాంగ్రెస్ |
| పదమూడవ | 1999 | జార్బోమ్ గామ్లిన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| పద్నాలుగో | 2004 | కిరణ్ రిజిజు | భారతీయ జనతా పార్టీ |
| పదిహేనవది | 2009 | తకమ్ సంజోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| పదహారవ | 2014 | కిరణ్ రిజిజు | భారతీయ జనతా పార్టీ |
| పదిహేడవ | 2019 [1] | ||
| పద్దెనిమిదవది | 2024 |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.