Jump to content

అరుణిమా ఘోష్

వికీపీడియా నుండి
అరుణిమా ఘోష్
జననం (1984-11-27) 1984 నవంబరు 27 (వయసు: 41)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

అరుణిమా ఘోష్, ఒక భారతీయురాలు. ఆమె బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
  • రిన్ముక్తి (2000)
  • సూర్య (2004)
  • ఏక్ ముత్తో చాబీ (2005)
  • సంగ్రామ్ (2005)
  • ప్రోభు నోస్టో హోయ్ జై (2007)
  • హోచేతా కి (2008)
  • అపోన్ షత్రు (2011)
  • లవ్ బర్డ్స్ (2011)
  • మోనే మోనే భలోబాసా (2011)
  • చాల్-ది గేమ్స్ బిగిన్స్ (2012)
  • ఎలార్ చార్ అధ్యాయ్ (2012)
  • అమీ అచ్చి సే జే తోమర్ (2012) విడుదల కాలేదు
  • భ్రూన్ (2012) విడుదల కాలేదు
  • బ్లాక్ మెయిల్ (2012 సినిమా)
  • నాయికా సంగబాద్ (2013)
  • భరతే (2014)
  • బంకూ బాబు (2014)
  • అమర్ ఆమి (2014)
  • ఏక్ ఫాలి రోధ్ (2014)
  • అబ్బి సేన్ (2015)
  • బొంకు బాబు (2015)
  • కిరిటి ఓ కాలో బ్రోమోర్ (2016)
  • తమ్మర్ బాయ్ఫ్రెండ్ (2016)
  • ఈగోలర్ చోఖ్ (2016)
  • అషే అబార్ షాబోర్ (2017)
  • రోంగ్ బెరోన్గెర్ ఖోరీ (2017)
  • నీలాచోలీ కిరిటి (2018)
  • అరణ్యదేబ్ (2018)
  • సోటోరోయ్ సెప్టెంబరు (2019)
  • షోరోరిప్పు 2:యోతుగ్రిహో (2021)
  • మాయాకుమారి (2022)
  • ఇస్కాబొనేర్ బీబీ (2022)
  • లేడీ ఛటర్జీ (2022)
  • కిర్టన్ (2022)

టెలివిజన్

[మార్చు]
  • షోలో ఆనా (ఈటీవి బంగ్లా)
  • ఇందిరా/ఇందూగా ఖేలా (తరువాత పర్ణో మిత్ర చేత భర్తీ చేయబడింది)
  • రాధగా సనై (ఆకాష్ ఆథ్)
  • సుధు తోమరి జోన్నో (ఈటీవి బంగ్లా)

మూలాలు

[మార్చు]
  1. "Bengali Actress Arunima Ghosh". WBRi. ఒరిజినల్ నుండి 21 April 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2012.