అరుణ (చలం రచన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరుణ చలం రచించిన ఒక నవల. భర్త అన్న ఒకె ఒక్క హక్కుతొ పురుషుడు స్త్రీని ఎలా నిర్బందించలని చూస్థాడొ ఈ నవలలో చలం వివరించారు.

అరుణ (చలం రచన)
నవల ముఖచిత్రం
కృతికర్త: గుడిపాటి వెంకటచలం‎
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): నవల
ప్రచురణ:
విడుదల: 1935
పేజీలు: 96