Jump to content

అరూప్ చక్రవర్తి

వికీపీడియా నుండి
అరూప్ చక్రవర్తి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 16
ముందు సుభాష్ సర్కార్
నియోజకవర్గం బంకురా
ఆధిక్యత 32,778

పదవీ కాలం
2021 మే 6 – 2024 జూన్ 5
ముందు సమీర్ చక్రవర్తి
తరువాత ఫల్గుణి సింహబాబు
నియోజకవర్గం తల్డంగ్రా
మెజారిటీ 12,377

వ్యక్తిగత వివరాలు

జననం (1956-08-05) 1956 ఆగస్టు 5 (వయసు: 70)
బంకురా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి రాంచీ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

అరూప్ చక్రవర్తి (జననం 5 ఆగస్టు 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుండి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అరూప్ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తల్డంగ్రా శాసనసభ నియోజకవర్గం నుండి ఎఐటిసి అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్యామల్ కుమార్ సర్కార్‌పై 12377 ఓట్ల మెజారిటీతో గెలిచి పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప సీపీఎం అభ్యర్థి సుభాష్ సర్కార్‌పై 32,778 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Will Arup Chakraborty Recover TMC Vote Dip Of Last Lok Sabha Elections In Bankura?" (in ఇంగ్లీష్). TimelineDaily. 12 April 2024. Archived from the original on 28 July 2025. Retrieved 28 July 2025.
  2. ↑ "Bankura Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  3. ↑ "2024 Loksabha Elections Results - Bankura" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.