Jump to content

అరేయ్ ఆపండ్రా

వికీపీడియా నుండి
అరేయ్ ఆపండ్రా
అరేయ్ ఆపండ్రా సినిమా పోస్టర్
దర్శకత్వంతల్లాడ సాయికృష్ణ
రచనతల్లాడ సాయికృష్ణ
నిర్మాత
  • అశోక్ నిమ్మల
  • అంజాద్ షేక్
తారాగణం
ఛాయాగ్రహణం
  • రాందాస్ భీంపాగా
  • సాయిరాఘవ గుప్తా
కూర్పుమోహన్ కృష్ణ
సంగీతంఎస్.ఎస్. వెంకటేష్
నిర్మాణ
సంస్థ
క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్
విడుదల తేదీ
2026 మే 15 (2026-05-15)(థియేటర్)
సినిమా నిడివి
100 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అరేయ్ ఆపండ్రా అనేది 2026, మే 15న విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.[1][2] గణేష్ భారి, బేబీ హరిణి సమర్పణలో క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ బ్యానర్‌పై అశోక్ నిమ్మల, అంజాద్ షేక్ నిర్మించిన ఈ సినిమాకు తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తల్లాడ సాయికృష్ణ, సోనాక్షి వర్మ, భద్రం, సుదర్శన్, కిషోర్ దాస్, వినోద్ కుమార్ నువ్వుల, స్వప్నచౌదరి అమ్మినేని ప్రధాన పాత్రల్లో నటించారు.[3]

నటీనటులు

[మార్చు]

ఇతర సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • పోస్ట్ ప్రొడక్షన్: శబరి స్టూడియోస్
  • డబ్బింగ్ ఇంజనీర్: తరుణ్ మిర్యాల
  • డిఐ: వాస్తవ్
  • పోస్టర్స్: మోహన్ కృష్ణ, గుణశేఖర్ ఖ్యాతం
  • కాస్టూమ్స్: రితీషా
  • ఆర్ట్: గర్రెపల్లి నాగరాజు

ప్రచారం

[మార్చు]

ఈ సినిమా ట్రైలర్, పోస్టర్‌ని 2026, మే 10న తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా విడుదల చేశాడు.[4]

విడుదల, స్పందన

[మార్చు]

ఈ సినిమా 2026, మే 15న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని 30కి పైగా థియేటర్లలో విడుదలయింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "'అరేయ్ ఆపండ్రా'.. మే 15న చూసుకుందాం!". Chitrajyothy. 20 April 2026. Archived from the original on 21 June 2026. Retrieved 21 June 2026.
  2. Arey Apandra Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2026-05-14
  3. ABN (2026-04-20). "'అరేయ్ ఆపండ్రా'.. మే 15న చూసుకుందాం! | arey apandra movie release date may 15 telugu comedy suspense film rcb". Chitrajyothy Telugu News. Retrieved 2026-05-14.
  4. "'అరేయ్ ఆపండ్రా' ట్రైలర్ రిలీజ్ | Arey Apandra Movie Trailer | Sakshi". www.sakshi.com. Retrieved 2026-05-14.
  5. "'అరేయ్ ఆపండ్రా' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Arey Apandra Movie Release Date Out | Sakshi". www.sakshi.com. Retrieved 2026-05-14.

బయటి లింకులు

[మార్చు]