జెన్నిఫర్ అరోరా రిబెరో (జననం 18 మే 2004) ఇటాలియన్ సంతతికి చెందిన ఇండోనేషియానటి, మోడల్, గాయని. ఆమె 2017 లో ఎర్నెస్ట్ ప్రకాశ దర్శకత్వం వహించిన సుసా సిన్యాల్ చిత్రం ద్వారా నటనా రంగ ప్రవేశం చేసింది[1]. 2024లో వచ్చిన షాడో స్ట్రేజెస్ సినిమాలో కూడా నటించింది.[2]
రిబెరో 2004 మే 18 న సెంట్రల్ జావాలోని సెమరాంగ్ లో ఇటాలియన్ తండ్రి లుయిగి రిబెరో, ఇండోనేషియాలోని సెమరాంగ్ కు చెందిన జావానీస్ తల్లి శ్రీ హార్టిటో నటాలియా హరున్ లకు జన్మించారు.[3][4]