అర్చన ప్రజాపతి
స్వరూపం
అర్చన ప్రజాపతి | |
|---|---|
| జననం | 1996/1997 (age 28–29)[1] ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి | నటి, మోడల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
| కృతులు | హై తుఝే సలాం ఇండియా |
అర్చనా ప్రజాపతి ఒక భారతీయ నటి, మోడల్. ఆమె భోజ్‌పురి సినిమాలో విజయవంతమైన కెరీర్ ఏర్పరచుకుని, హిందీ చిత్రాలలో కూడా నటించింది.[1] ఆమె మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగింది. 2017లో జిడ్డి చిత్రంతో భోజ్‌పురి చిత్రసీమలో అడుగుపెట్టింది.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]అర్చనా ప్రజాపతి మహారాష్ట్ర ముంబైలో జన్మించింది. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి తన విద్యను పూర్తి చేసి, తరువాత తన నటనా వృత్తిని కొనసాగించింది.
కెరీర్
[మార్చు]2017లో జిడ్డి చిత్రంతో చిత్రసీమకు ఆమె పరిచయమైంది. ఆమె హిందీ చిత్రం నాథునియా పే గోలీ మారే 2లో నటించింది. ఇందులో ఆమె విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్, అంతరా బిస్వాస్ లతో కలిసి రిపోర్టర్ గా నటించింది.[3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమా
| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
|---|---|---|---|
| 2022 | హై తుఝే సలాం ఇండియా | అర్చనా [4] | బాలీవుడ్ ఎంట్రీ |
| 2017 | జిద్దీ | సోనియా | భోజ్‌పురి అరంగేట్రం |
| 2017 | నాథునియా పే గోలీ మారే 2 | విలేఖరి | |
| 2017 | ఘాట్ | రాధ | |
| 2018 | సఖీ కే బియా | పింకీ | |
| మేరీ జాన్ తిరంగా [5] | టీబీఏ | ||
| కహానీ కిస్మత్ కీ | టీబీఏ | ||
| కాటేజ్ నెం. 1303 | టీబీఏ |
మ్యూజిక్ వీడియో
| సంవత్సరం | శీర్షిక | మూలం |
|---|---|---|
| 2021 | మొహబ్బత్ బార్బద్ | [6][7] |
| 2022 | ఇష్క్ ముసాఫర్ | [8][9][10] |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Meet Bhojpuri siren Archana Prajapati who is all set to enter Bollywood". Zee News. 26 June 2018. Retrieved 26 June 2018.
- ↑ "Bhojpuri actress Archana Prajapati to make her Bollywood debut". The Times of India. Retrieved 27 June 2018.
- ↑ "Nathuniya Pe Goli Mare 2 Bhojpuri Movie Star Casts, Release Date, Poster, Story, Trailer, Video Songs, News & More".
- ↑ "'Tujhe Salaam India': Archana Prajapati to play a journalist in the film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-05.
- ↑ "Bhojpuri actor Ritesh Pandey to star in 'Meri Jaan Tiranga'". Zee News. 5 July 2018. Retrieved 5 July 2018.
- ↑ "शादाब सिद्दीकी के नए गाने 'Mohabbat Barbad' के VIDEO ने यूट्यूब पर मचाया धमाल". News18 हिंदी (in హిందీ). 2021-08-18. Retrieved 2022-09-14.
- ↑ "Archana Prajapati News in Hindi, Archana Prajapati Latest News, Archana Prajapati News". News18 हिंदी (in హిందీ). Retrieved 2022-09-14.
- ↑ "इंटरनेट पर खूब पसंद किया जा रहा शादाब सिद्दीकी का नया गाना 'इश्क मुसाफिर', देखें VIDEO". News18 हिंदी (in హిందీ). 2022-08-14. Retrieved 2022-09-14.
- ↑ Ishq Musafir (feat. Archana Prajapati & Altamas Khan) - Single by Shahid Mallya (in అమెరికన్ ఇంగ్లీష్), 2022-05-08, archived from the original on 2022-09-14, retrieved 2022-09-14
- ↑ "Archana Prajapati's hair got stuck during Rope gliding while shooting for 'Ishq Musafir'". www.radioandmusic.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-14.