అర్జున్ చక్రవర్తి
స్వరూపం
| అర్జున్ చక్రవర్తి | |
|---|---|
| దర్శకత్వం | విక్రాంత్ రుద్ర |
| రచన | విక్రాంత్ రుద్ర |
| నిర్మాత | శ్రీని గుబ్బల[1] |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | జగదీష్ చీకాటి |
| కూర్పు | ప్రదీప్ నందన్ |
| సంగీతం | విఘ్నేష్ భాస్కరన్ |
నిర్మాణ సంస్థ | గన్నెట్ సెల్యులాయిడ్
|
| ఆర్ట్ డైరెక్షన్ | సుమిత్ పటేల్ |
విడుదల తేదీ | 2025 ఆగష్టు 29 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
అర్జున్ చక్రవర్తి 2025లో విడుదలైన తెలుగు సినిమా. గన్నెట్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై శ్రీని గుబ్బల నిర్మించిన ఈ సినిమాకు విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించాడు. విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 28న,[2] ట్రైలర్‌ను ఆగష్టు 21న విడుదల చేసి,[3] సినిమాను ఆగష్టు 29న విడుదల చేశారు.[4]
ఈ సినిమా విడుదలకు ముందే 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.[5]
నటీనటులు
[మార్చు]- విజయ రామరాజు[6]
- సిజా రోజ్
- అజయ్
- దయానంద్ రెడ్డి
- హర్ష్ రోషన్
- దుర్గేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్
- ఆడియోగ్రఫీ: అరవింద్ మీనన్
- పాటలు: కృష్ణకాంత్
- మాటలు: రవీంద్ర పుల్లే
- కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
- సౌండ్ డిజైన్: విఘ్నేష్ బస్కరన్
- డైరెక్షన్ టీమ్: నిరంజన్ సంత్ర, సుబ్రహ్మణ్యం, శ్రీ కృతిక్, ఎన్. నైన్త్రి , రమేష్ నాయుడు, శ్రీధర్, రామకృష్ణ, సురేశ్, కళ్యాణ్ నిహారిక, శ్రీకాంత్, అనిరుధ్, ప్రసాద్
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లు: సురేష్ వెరింగి, వినయ్ టి, దుర్గా ప్రసాద్, కోట శ్రీనివాసరావు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ తుమ్మ
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "మేఘం వర్షించదా[7]" | విక్రాంత్ రుద్ర | కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ | 4:00 |
మూలాలు
[మార్చు]- ↑ "నల్గొండ నాగులయ్య స్ఫూర్తితో." NT News. 20 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "కబడ్డీ ఆటగాడి కథతో అర్జున్ చక్రవర్తి.. అదిరిపోయిన టీజర్!". NT News. 28 July 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "ఆకట్టుకునేలా 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్". Sakshi. 30 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "'Arjun Chakravarthy' movie review: This sports drama tries too hard" (in Indian English). The Hindu. 29 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సాధించిన తెలుగు మూవీ- స్పోర్ట్స్ డ్రామాగా అర్జున్ చక్రవర్తి- 16 మిలియన్ల వ్యూస్‌తో టీజర్". Hindustantimes Telugu. 7 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "మరో స్పోర్ట్స్ బయోపిక్ వచ్చేస్తోంది, 'అర్జున్ చక్రవర్తి' ఫస్ట్ లుక్ రిలీజ్". ABP Desam. 28 October 2023. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "అర్జున్ చక్రవర్తి నుంచి ఫస్ట్ సింగిల్.. 'మేఘం వర్షించదా..'". 10TV Telugu. 7 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.