అర్జున్ మాథుర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్జున్ మాథుర్
జననం (1981-10-18) 1981 అక్టోబరు 18 (వయసు 42)
జాతీయత India
 England
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
మేడ్ ఇన్ హీవెన్
ఇండియన్ సమ్మెర్స్
లాంగ్ లైవ్ బ్రీజ్ మోహన్
లక్ బై ఛాన్స్
భాగస్వామితియా తేజ్ పాల్
తల్లిదండ్రులురాకేష్ మాథుర్, రియనో మాథుర్
బంధువులుగౌతమ్ మాథుర్, సోనియా మాథుర్ కౌల్

అర్జున్ మాథుర్ (జననం 18 అక్టోబర్ 1981) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ సినిమాలు, వెబ్ సిరీస్, టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తున్నాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2004 క్యూన్! హో గయా నా సుమీ (కేమియో) హిందీ చలన చిత్రం
2007 వలస ఇమ్రాన్ హిందీ షార్ట్ ఫిల్మ్
2007 పాజిటివ్ అభిజిత్ హిందీ షార్ట్ ఫిల్మ్
2009 బరహ్ ఆనా ఒక మనిషి హిందీ చలన చిత్రం
2009 లక్ బై ఛాన్స్ అభిమన్యు గుప్తా హిందీ చలన చిత్రం
2010 మై నామ ఐస్ ఖాన్ రాజ్ బర్మన్ హిందీ చలన చిత్రం
2010 ముంబై కట్టింగ్ పేరులేనిది హిందీ షార్ట్ ఫిల్మ్
2010 ఐ ఆమ్ ఒమర్ హిందీ షార్ట్ ఫిల్మ్
2011 మై ఫ్రెండ్ పింటో సమీర్ హిందీ చలన చిత్రం
2012 ఫైర్ ఫ్లైస్ రాణా సింగ్ రాథోడ్ ఆంగ్ల చలన చిత్రం
2012 బ్రింగ్ ఆన్ ది నైట్ కబీర్ దలాల్ ఇంగ్లీష్/హిందీ టెలివిజన్ మినీ సిరీస్
2013 అంకుర్ అరోరా మర్డర్ కేసు డా. రోమేష్ మాథుర్ హిందీ చలన చిత్రం
2014 కాఫీ బ్లూమ్ దేవ్ ఆనంద్ కరియప్ప హిందీ చలన చిత్రం
2015 అంగ్ర్య్ ఇండియన్ గడ్డేస్సెస్ జైన్ (కేమియో) ఇంగ్లీష్/హిందీ చలన చిత్రం
2015 వెయిటింగ్ రజత్ (కేమియో) హిందీ/ఇంగ్లీష్ చలన చిత్రం
2016 ఇండియన్  సమ్మెర్స్ నరేష్ బెనర్జీ ఆంగ్ల ఛానల్-4 డ్రామా సిరీస్
2018 బ్రిజ్ మోహన్ అమర్ రహే బ్రిజ్ మోహన్ హిందీ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్
2019 ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ హిందీ చలన చిత్రం
2019-ప్రస్తుతం మేడ్ ఇన్ హెవెన్ కరణ్ మెహ్రా ఇంగ్లీష్/హిందీ అమెజాన్ ఒరిజినల్ సిరీస్
2020 ఇంటి కథలు అంగద్ ఇంగ్లీష్/హిందీ నెట్‌ఫ్లిక్స్ షార్ట్ ఫిల్మ్
2020 ది గాన్ గేమ్ సాహిల్ గుజ్రాల్ హిందీ Voot ఒరిజినల్ సిరీస్
2021 సైలెన్స్... క్యాన్ యు హియర్ ఇట్?    ఎమ్మెల్యే రవి ఖన్నా హిందీ ZEE5[1]
2022 జుగాదిస్తాన్ హిందీ లయన్స్‌గేట్ ప్లే

మూలాలు

[మార్చు]
  1. Kumar, Anuj (3 April 2019). "Arjun Mathur: The present actor". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 11 October 2020. Retrieved 10 July 2019.

బయటి లింకులు

[మార్చు]