Jump to content

అర్జున్ రాయ్

వికీపీడియా నుండి
అర్జున్ రాయ్

పదవీ కాలం
2009  2014
ముందు సీతారామ్ యాదవ్
తరువాత రామ్ కుమార్ శర్మ
నియోజకవర్గం సీతామర్హి

పదవీ కాలం
2005  2009
ముందు గణేష్ ప్రసాద్ యాదవ్
తరువాత సురేంద్ర కుమార్ యాదవ్
నియోజకవర్గం ఔరాయ్[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1972-05-02) 1972 మే 2 (వయసు: 54)
సీతామర్హి, బీహార్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్)
నివాసం పాట్నా, బీహార్
వృత్తి రాజకీయ నాయకుడు

అర్జున్ రాయ్ (జననం 2 మే 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

అర్జున్ రాయ్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సమీర్ కుమార్ మహాసేథ్ పై 1,10,566 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి 97188 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Sitting and previous MLAs from Aurai Assembly Constituency". www.elections.in.
  2. "Arjun Roy" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. the original నుండి 18 August 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2025.
  3. "Profile of Members". Government of India. the original నుండి 13 April 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 March 2012.
  4. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. the original (PDF) నుండి 11 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 April 2014.
  5. "Parliamentary Constituency wise Turnout for General Election - 2014". ECI New Delhi. the original నుండి June 6, 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-09-23.