అర్జున్ సర్జా

వికీపీడియా నుండి
(అర్జున్ (నటుడు) నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అర్జున్ సర్జా
ArjunSarjaActor.jpg
జన్మ నామం అర్జున్ సర్జా
జననం (1964-08-15) 15 ఆగష్టు 1964 (వయస్సు: 51  సంవత్సరాలు)
India తుమకూరు
కర్ణాటక
ఇతర పేరు(లు) జెంటిల్ మాన్
భార్య/భర్త నివేదిత
ప్రముఖ పాత్రలు మా పల్లెలో గోపాలుడు
జెంటిల్ మాన్
శ్రీ మంజునాథ

అర్జున్ పేరున కల మరిన్ని వ్యాసాల కొరకు అర్జున్ (అయోమయనివృత్తి) చూడండి.

అర్జున్ తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు, మరియు కొన్నింటికి దర్శకత్వం వహించాడు.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఇతని వివాహము నివేదిత తో జరిగినది. వీరికి ఇద్దరు పిల్లలు, ఐష్వర్య సర్జా మరియు అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు. ఈ కారణం చేతనే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు.

అర్జున్ సినిమాలు[మార్చు]

తెలుగు[మార్చు]


UPLODING BY: SPACE INTERNET KURNOOL, ANDHRA PRADESH.

తమిళము[మార్చు]

కన్నడ[మార్చు]

హిందీ[మార్చు]

మలయాళము[మార్చు]

బయటి లంకెలు[మార్చు]