అర్తమూరు (బంటుమిల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్తమూరు (బంటుమిల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,080
 - పురుషులు 2,061
 - స్త్రీలు 2,019
 - గృహాల సంఖ్య 1,190
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672.

అర్తమూరు, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 369., యస్.ట్.డీ కోడ్=08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, సింగరాయకొండ, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 74 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, వాగ్దేవి ఉన్నత పాఠశాల, అర్తమూరు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ ఙానసరస్వతీదేవి ఆలయం[మార్చు]

  1. ఈ ఆలయ కమిటీ అధ్యక్షుల ఫోన్ నం. 9866090458.
  2. ఈ ఆలయ చతుర్ధ వార్షికోత్సవం, 2015,మార్చ్-13వ తేదీ శుక్రవారం నాడు నిర్వహించెదరు. [2]

శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం, 2016,మే-16వ తెదీ సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. [3]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక నూతన బైపాస్‌రహదారి సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, హనుమ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, రొయ్యలపెంపకం

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • పింగళి లక్ష్మీకాంతం ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో ఒకరు.
  • పింగళి వెంకటనరసయ్య, రంగస్థల నటుడు.

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,080 - పురుషుల సంఖ్య 2,061 - స్త్రీల సంఖ్య 2,019 - గృహాల సంఖ్య 1,190;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4555.[2] ఇందులో పురుషుల సంఖ్య 2358, స్త్రీల సంఖ్య 2197, గ్రామంలో నివాసగృహాలు 1148 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "అర్తమూరు (బంటుమిల్లి)". Retrieved 3 July 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-13; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016,మే-18; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2017,జూన్-15; 5వపేజీ.