అర్థమయ్యిందా అరుణ్‌కుమార్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/setindex' not found.]]

అర్థమయ్యిందా అరుణ్‌కుమార్‌
దర్శకత్వంజోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్
రచనజోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్
నిర్మాత
 • బి.సాయి కుమార్
 • నియతి మర్చంట్
 • శరణ్ సాయికుమార్
 • అర్చన కరుల్కర్
 • తన్వి దేశాయ్
తారాగణం
నిర్మాణ
సంస్థలు
ఆరె స్టూడియోస్‌
లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్
పంపిణీదార్లుఆహా ఓటీటీ
విడుదల తేదీ
2023 జూన్ 30 (2023-06-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

అర్థమయ్యిందా అరుణ్‌కుమార్‌ 'ప్రతి ఒక ఇంటర్న్ కథ' 2023లో విడుదలైన వెబ్‌సిరీస్.[1] ఆరె స్టూడియోస్‌, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బి.సాయి కుమార్, నియతి మర్చంట్, శరణ్ సాయికుమార్, అర్చన కరుల్కర్, తన్వి దేశాయ్  నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు జోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. హ‌ర్షిత్‌రెడ్డి, అన‌న్య శ‌ర్మ‌, తేజస్వి మదివాడ, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ట్రైల‌ర్‌ను జూన్ 22న విడుదల చేయగా[2], జూన్ 30 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

నటీనటులు[మార్చు]

 • హ‌ర్షిత్‌రెడ్డి - అరుణ్ కుమార్
 • అన‌న్య శ‌ర్మ‌ - పల్లవి[4]
 • తేజస్వి మదివాడ - షాలిని
 • అభినవ్ గోమఠం - కార్తీక్ (అతిధి పాత్ర)
 • వాసు ఇంటూరి - కాకా
 • శ్రావ్య మృదుల - మధు
 • శ్రీ శుభశ్రీ రాయ్ - ప్రేమ
 • జై ప్రవీణ్ - జై
 • ఆనంద్ హరి - గణేష్
 • సుధీర్ రెడ్డి - అజయ్
 • శ్రీనివాస్ వెంకట పూల - అరుణ్ తండ్రి
 • త్రిపురనేని శ్రావణి - అరుణ్ తల్లి

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఆరె స్టూడియోస్‌, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్
 • సంగీతం: అజయ్ అరసాడ

మూలాలు[మార్చు]

 1. V6 Velugu (7 June 2023). "ఆహాలో అర్థమైందా అరుణ్ కుమార్". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Eenadu (22 June 2023). "కార్పొరేట్‌ ఉద్యోగుల కష్టాలు..'అర్థమైందా అరుణ్ కుమార్'". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.
 3. TV9 Telugu (7 June 2023). "'అర్థమైందా అరుణ్ కుమార్'.. ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే." Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Andhra Jyothy (5 July 2023). "స్పష్టతే నా బలం". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.

బయటి లింకులు[మార్చు]