Jump to content

అర్బాజ్ ఖాన్

వికీపీడియా నుండి
అర్బాజ్ ఖాన్
పుట్టినరోజు పండగ సందర్భంగా అర్బాజ్ ఖాన్
జననం (1967-08-04) 1967 ఆగస్టు 4 (వయసు 57)
పూనా, మహారాష్ట్ర
జాతీయతభారతీయుడు
వృత్తిసినీ నటుడు, నిర్మాత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1996—ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 1998; div. 2017)
[1][2], షురా ఖాన్‌
భాగస్వామిజార్జియా ఆండ్రియాని[3]
పిల్లలు1
తల్లిదండ్రులుసలీం ఖాన్ (తండ్రి)
హెలెన్ (సవతి తల్లి)
బంధువులుసల్మాన్ ఖాన్ (సోదరుడు)
సోహైల్ ఖాన్(సోదరుడు)

అర్బాజ్ ఖాన్ (జ. 1967 ఆగస్టు 4) ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఎక్కువగా హిందీ సినిమాల్లో పనిచేశాడు. కొన్ని ఉర్దూ, తెలుగు, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. మరో నటుడు సల్మాన్ ఖాన్కి తమ్ముడు. 1996 లో తన సినిమా ప్రస్థానం ప్రారంభించి పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. 2010 లో వచ్చిన దబాంగ్ చిత్రం ద్వారా అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్థాపించి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో నిజజీవితంలో కూడా తన అన్నయైన సల్మాన్ ఖాన్ కి తమ్ముడిగా నటించాడు. ఈ సినిమా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అత్యంత వినోదాత్మక చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. సోనీ టీవీలో ప్రసారమైన పవర్ కపుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాత కూడా వ్యవహరించాడు.

మూలాలు

[మార్చు]
  1. Chakraborty, Sumita. "Malaika Arora Khan - "I won't unnecessarily fool around with Salman, and nor are we on backslapping terms!"". Magna Magazines. Archived from the original on 20 డిసెంబరు 2014. Retrieved 8 December 2014.
  2. "Malaika Arora Khan, Arbaaz Khan confirm split. Read their statement". Hindustan Times. 28 March 2016. Retrieved 2 April 2016.
  3. "Arbaaz Khan on life after divorce from Malaika Arora - Celebs talk about their love and relationships". The Times of India.