అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం
అలత్తూరు లోక్‌సభ ముఖచిత్రం
Existence2009
Reservationఎస్సీ
Current MPరమ్యా హరిదాస్
Partyకాంగ్రెస్
Elected Year2019
Stateకేరళ
Total Electors12,64,471 (2019)
Assembly Constituenciesతరూర్
చిత్తూరు
నెన్మరా
అలత్తూరు
చెలక్కర
కున్నంకుళం
వడక్కంచెరి

అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసిన తర్వాత ఈ నియోజకవర్గం 2008లో నూతనంగా ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
57 తరూర్ ఎస్సీ పాలక్కాడ్
58 చిత్తూరు జనరల్ పాలక్కాడ్
59 నెన్మరా[1] జనరల్ పాలక్కాడ్
60 అలత్తూరు జనరల్ పాలక్కాడ్
61 చెలక్కర ఎస్సీ త్రిస్సూర్
62 కున్నంకుళం జనరల్ త్రిస్సూర్
65 వడక్కంచెరి జనరల్ త్రిస్సూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2009 15వ పీ.కే. బిజు సీపీఐ(ఎం) 2009 - 2014
2014 16వ 2014 - 2019
2019 [2] 17వ రమ్య హరిదాస్ కాంగ్రెస్ ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. "Nemmara has highest electorate in Alathur constituency". The Hindu. 13 March 2009. Archived from the original on 25 January 2013. Retrieved 31 December 2009.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]