అలత్తూరు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అలత్తూరు | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | పాలక్కాడ్ |
లోక్సభ నియోజకవర్గం | అలత్తూరు |
అలత్తూరు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పాలక్కాడు |
అక్షాంశ రేఖాంశాలు | 10°39′0″N 76°33′0″E |
అలత్తూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, అలత్తూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]
పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|
అలత్తూరు | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
ఎరిమయూర్ | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
కిజక్కంచెరి | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
కుజలమన్నం | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
మెలార్కోడ్ | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
తేన్కురిస్సి | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
వందాజి | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
ఎన్నికైన సభ్యులు[మార్చు]
ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
1957 | 1వ | ఆర్. కృష్ణన్ | సి.పి.ఐ | 1957–1960 |
1960 | 2వ | 1960–1965 | ||
1967 | 3వ | సీపీఐ (ఎం) | 1967–1970 | |
1970 | 4వ | 1970–1977 | ||
1977 | 5వ | EMS నంబూద్రిపాద్ | 1977–1980 | |
1980 | 6వ | CT కృష్ణన్ | 1980–1982 | |
1982 | 7వ | 1982–1987 | ||
1987 | 8వ | సీకే రాజేంద్రన్ | 1987–1991 | |
1991 | 9వ | AV గోపీనాథన్ | కాంగ్రెస్ | 1991–1996 |
1996 | 10వ | సీకే రాజేంద్రన్ | సీపీఐ (ఎం) | 1996–2001 |
2001 | 11వ | V. చెంతమరక్షన్ | 2001–2006 | |
2006 | 12వ | ఎం. చంద్రన్ | 2006–2011 | |
2011 | 13వ | 2011–2016 | ||
2016[1] | 14వ | KD ప్రసేనన్ | 2016–2021 | |
2021[2] | 15వ |
మూలాలు[మార్చు]
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.