అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
అలహాబాద్
| స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°26′24″N 81°51′36″E |

అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
అలహాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు లాల్ బహదూర్ శాస్త్రి, వి.పి. సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
|---|---|---|---|---|
| 259 | మేజా | జనరల్ | అలహాబాద్ | 319,312
|
| 260 | కరచన | జనరల్ | అలహాబాద్ | 335,550
|
| 263 | అలహాబాద్ దక్షిణ | జనరల్ | అలహాబాద్ | 399,776
|
| 264 | బారా | ఎస్సీ | అలహాబాద్ | 325,412
|
| 265 | కొరాన్ | ఎస్సీ | అలహాబాద్ | 336,110
|
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎంపీ | పార్టీ |
|---|---|---|
| 1952 | శ్రీ ప్రకాశ ( గవర్నర్ నియమించాడు) అధికారిక నియోజకవర్గం పేరు: అలాహాబాద్ జిల్లా (వెస్ట్) |
కాంగ్రెస్ |
| 1952 | పురుషోత్తం దాస్ టాండన్ (ఉప ఎన్నిక, ఏకగ్రీవం) [2] | |
| 1957 | లాల్ బహాదుర్ శాస్త్రి | |
| 1962 | లాల్ బహాదుర్ శాస్త్రి | |
| 1967 | హరి కృష్ణ శాస్త్రి | |
| 1971 | హేమావతి నందన్ బహుగుణ (1973లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు) | |
| 1973/74 | ఉప ఎన్నిక విజేత | |
| 1977 | జానేశ్వర్ మిశ్రా | భారతీయ లోక్ దళ్ |
| 1980 | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ (1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు) |
కాంగ్రెస్ (ఐ) |
| 1981* | కృష్ణ ప్రకాష్ తివారి (ఉప ఎన్నిక) | |
| 1984 | అమితాబ్ బచ్చన్ (రాజీనామా చేశాడు) | కాంగ్రెస్ |
| 1988* | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ (ఉప ఎన్నిక) | స్వతంత్ర |
| 1989 | జానేశ్వర్ మిశ్రా | జనతాదళ్ |
| 1991 | సరోజ్ దూబే | |
| 1996 | మురళీ మనోహర్ జోషి | బీజేపీ |
| 1998 | ||
| 1999 | ||
| 2004 | రేవతి రామన్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
| 2009 | ||
| 2014 | శ్యామా చరణ్ గుప్తా | బీజేపీ |
| 2019[3] | రీటా బహుగుణ జోషి | |
| 2024[4][5] | ఉజ్వల్ రామన్ సింగ్ | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "A battle of turncoats in Phulpur, Allahabad Lok Sabha seats". The Indian Express. 8 May 2019. Retrieved 14 June 2019.
- ↑ "1951 India General (1st Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 27 జూలై 2020. Retrieved 22 January 2021.
- ↑ "Allahabad Lok Sabha Election Results 2019". Business Standard. 2019. Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ "Allahabad Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Allahabad". Election Commission of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.