అలిరాజ్పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Alirajpur జిల్లా

अलीराजपुर जिला
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముIndore
ముఖ్య పట్టణంAlirajpur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుRatlam
 • శాసనసభ నియోజకవర్గాలు1. Alirajpur, 2. Jobat
విస్తీర్ణం
 • మొత్తం2,165 కి.మీ2 (836 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం7,28,677
 • సాంద్రత340/కి.మీ2 (870/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత37.22 per cent
 • లింగ నిష్పత్తి1009
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51]] జిల్లాలలో అలిరాజ్పూర్ జిల్లా (హిందీ:अलीराजपुर जिला) ఒకటి. 2008 మే 17న ఝాభౌ జిల్లా నుండి కొంత భూభాగం (అలిరాజ్పూర్, జోబాట్, భబ్రా) వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. అలిరాజ్పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గంణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 728,677. చ.కి.మీ

పేరు వెనుక చరిత్ర[మార్చు]

జిల్లా కేంద్రం అలిరాజ్పూర్ కారణంగా జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ భూభాగం మునుపటి అలిరాజ్పూర్ రాజాస్థానంగా ఉండేది. అలిరాజ్పూర్ రాజాస్థానానికి ముందు అలి రాజధానిగా ఉండేది. ఆనంద్ డియో 1437లో స్థాపించిన అలిరాజ్పూర్ రాజాస్థానానికి అలి పట్టణంలో కోట నిర్మించబడింది. తరువాత రాజాస్థానానికి రాజధాని రాజ్‌పూర్‌కు మార్చబడింది. రెండు రాజధానుల పేరు అలి రాజ్పూర్ పేర్లను సమైక్యంగా జిల్లాకు నామకరణం చేయబడింది.[1]

చరిత్ర[మార్చు]

1947లో భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు అలిరాజ్‌పూర్ భోపవర్ అజెంసీలో భాగంగా ఉండేది. భోపవర్ ఏజెంసీ " సెంట్రల్ ఇండియా అజెంసీ"లో భాగంగా ఉండేది. భోపవర్ ఏజెంసీని 1437లో స్థాపించబడింది. స్వతంత్రం వచ్చిన తరువాత ఇది సమైక్య భారత దేశంలో విలీనం చేయబడింది. 1948లో ఈ భూభాగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది.

విభాగాలు[మార్చు]

  • జిల్లా 3 తాలూకాలు ఉన్నాయి : అలిరాజ్పూర్, జొబాట్ , భబ్రా.
  • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- అలిరాజ్పూర్ , జోబాట్.

.[2]

  • జిల్లాలోని 2 తాలూకాలు రట్లం పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 728,677,[3]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[4][5]
640 భారతదేశ జిల్లాలలో. 498వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 229 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.4 per cent.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1009:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 37.22 [3][6]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

మూలాలు[మార్చు]

  1. "Ali Rajpur". Imperial Gazetteer of India, vol. 5, p. 223.
  2. "District/Assembly List". Chief Electoral Officer, Madhya Pradesh website. Archived from the original on 1 డిసెంబర్ 2015. Retrieved 16 April 2010.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011. Bhutan 708,427
  5. "2010 Resident Population Data". US Census Bureau. Retrieved 30 September 2011. Alaska 710,231
  6. Dhar, Aarti (31 March 2011). "Significant boost in literacy: 2011 census". The Hindu. New Delhi. Retrieved 1 April 2011.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]