అలీఘర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Aligarh జిల్లా

अलीगढ़ ज़िला
علی گڑھ ‏ضلع
Uttar Pradesh రాష్ట్రంలో Aligarh యొక్క స్థానాన్ని సూచించే పటం
Uttar Pradesh రాష్ట్రంలో Aligarh యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజన్Aligarh
ముఖ్యపట్టణంAligarh
తాలూకాలు7
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలుAligarh
జనాభా
(2011)
 • మొత్తం3[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత69.61%.[1]
ప్రధాన రహదారులుNH91
జాలస్థలిఅధికారిక వెబ్‌సైటు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 70 జిల్లాలలో అలీఘర్ జిల్లా (హిందీ:अलीगढ़ ज़िला) (ఉర్దూ: علی گڑھ ‏ضلع) ఒకటి. అలీఘర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,673,849,[1]
ఇది దాదాపు. మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఒక్లహామా నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 76వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1007 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.78%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 876:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 69.61%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

తాలూకాలు[మార్చు]

  • కొలి
  • ఖైర్
  • అత్రౌలి
  • ఇగ్లాస్
  • గభన

మండలాలు[మార్చు]

  • 'జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి:-
  • ధనపూర్
  • అక్రాబాద్
  • గొండా
  • ఇగ్లాస్
  • తప్పల్
  • ఖైర్
  • అత్రౌలి
  • చందౌస్
  • లోధా
  • జవాన్
  • బిజౌలి
  • గంగిరి
  • ఖైర్ నగరం
  • డండన

విద్య[మార్చు]

అలిఘర్ ముస్లిం యూనివర్శిటీలో 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్శిటీ ఆధునిక మరియు సంప్రదాయ (250) కోర్సులు అందిస్తుంది. జిల్లాలో అదనంగా పాఠశాలలు మరియు కాలేజీలు ఉన్నాయి.

అలిగర్ జిల్లా లోని పట్టణములు[మార్చు]

  • హర్దూగంజ్
  • జతరి
  • గభన
  • ఖైర్
  • అత్రౌలి
  • ఈగ్లస్

అలిగర్ జిల్లా పవర్ మొక్కలు[మార్చు]

  • హర్దుయాగంజ్ థర్మల్ పవర్ స్టేషను
  • సుమెరా జలవిద్యుత్ ప్లాంట్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351 line feed character in |quote= at position 9 (help)

బయటి లింకులు[మార్చు]

Official website

Coordinates: 27°50′N 78°10′E / 27.833°N 78.167°E / 27.833; 78.167

వెలుపలి లింకులు[మార్చు]


మూస:Aligarh-geo-stub

"https://te.wikipedia.org/w/index.php?title=అలీఘర్&oldid=1976491" నుండి వెలికితీశారు