అలీపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| అలీపూర్ | |
|---|---|
| Former constituency No. 148 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | పశ్చిమ బెంగాల్ |
| District | దక్షిణ 24 పరగణాల జిల్లా |
| Lok Sabha constituency | కోల్కతా దక్షిణ |
| Established | 1951 |
| Abolished | 2011 |
| Reservation | జనరల్ |
అలీపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]| ఎన్నికల
సంవత్సరం |
ఎమ్మెల్యే పేరు | పార్టీ |
|---|---|---|
| 1952[2] | సత్యేంద్ర కుమార్ బసు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957[3] | సోమనాథ్ లాహిరి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1962[4] | సోమనాథ్ లాహిరి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1967[5] | మణి సన్యాల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1969[6] | మణి సన్యాల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1971[7] | కనైలాల్ సర్కార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1972[8] | కనైలాల్ సర్కార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977[9] | అశోక్ కుమార్ బోస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| 1982[10] | అనూప్ కుమార్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1987[11] | సౌగతా రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1991[12] | సౌగతా రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1996[13] | సౌగతా రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2001[14] | తపస్ పాల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
| 2006[15] | తపస్ పాల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
| 2009 ఉప ఎన్నిక | ఫిర్హాద్ హకీమ్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. Retrieved 15 October 2010.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1951". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1957". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1962". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1967". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1969". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1971". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1972". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1977". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1982". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1987". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1991". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1996". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2001". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2006". Retrieved 11 July 2024.