Jump to content

అలీ వలీ హమీద్ షేక్

వికీపీడియా నుండి
(అలీ వలీ హమీద్‌ షేక్‌ నుండి దారిమార్పు చెందింది)
అలీ వలీ హమీద్‌ షేక్‌
అలీ వలీ హమీద్‌ షేక్‌
జననం
అలీ వలీ హమీద్‌ షేక్‌

(1951-06-01) 1951 జూన్ 1 (వయసు 73)
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులుశ్రీమతి షేక్‌ నాగూర్‌బీ ,
శ్రీ సుభాన్‌ సాహెబ్‌

అలీ వలీ హమీద్‌ షేక్‌ అనువదించిన డాక్టర్‌ ఇక్బాల్‌ చంద్‌ (సత్తుపల్లి, ఖమ్మం) రాసిన 'ఆరోవర్ణం' కవితా సంపుటి మంచి గుర్తింపు తెచ్చింది.

బాల్యము

[మార్చు]

అలీ వలీ హమీద్‌ షేక్‌ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1951 జూన్‌ 1 న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ నాగూర్‌బీ, సుభాన్‌ సాహెబ్‌.

రచనా వ్యాసంగము

[మార్చు]

2004 నుండి రచనా వ్యాసాంగం ఆరంభం మయి పలు కవితలు, సమీక్షలు, సామాజిక వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో చోటు చేసుకున్నాయి. పలువురి కవితలను ఆంగ్లంలోకి అనుదించారు. ఆంగ్లంలోకి అనువదించిన డాక్టర్‌ ఇక్బాల్‌ చంద్‌ (సత్తుపల్లి, ఖమ్మం) రాసిన 'ఆరోవర్ణం' కవితా సంపుటి మంచి గుర్తింపు తెచ్చింది. ఇతని లక్ష్యం: బడుగు, బలహీన వర్గాల చైతన్యం కోసం రచయితగా కృషి చేయడము.

మూలాలు

[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 42