అలుక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అలుక [ aluka ] or అలుకువ or అల్క aluka. [Tel. from అలుగు] n. Anger. కోపము. "అలుకచే నుండ బుగ్గల నులిచి తిట్టి." H. iii. 180.

అలుగు [ alugu ] alugu. [Tel.] v. n. To be angry or annoyed. కోపించు. అలిగించు (causal of అలుగు.) To irritate, annoy. కోపము వచ్చేటట్టు చేయు.

భార్యాభర్తలు లేదా ప్రేయసీ ప్రియుల మధ్య స్త్రీ అలిగితే పురుషుడు ఆమె అలకతీర్చి సంతృప్తి పరచడం ఒక రసాస్వాదన.

తెలుగు పాటలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అలుక&oldid=607315" నుండి వెలికితీశారు