అల్కా వర్మ
స్వరూపం
| అల్కా వర్మ | |
|---|---|
| జననం | ముంబై, భారతదేశం |
| వృత్తి | నటి |
అల్కా వర్మ (1968 ఫిబ్రవరి 20), ఒక భారతీయ నటి, మోడల్, పారిశ్రామికవేత్త. ఆమె సి. ఐ. డి. లో సబ్ ఇన్‌స్పెక్టర్ ముస్కాన్ పాత్రకు ప్రసిద్ధి చెందింది.[1]
కెరీర్
[మార్చు]ఆమె టీవీ షో సి. ఐ. డి లో నటిగా తన వృత్తిని ప్రారంభించింది, దాని 2006-07 సీజన్లో కనిపించింది. ఈ షోలో ఆమె ఇన్‌స్పెక్టర్ ముస్కాన్ గుప్తా అనే ప్రధాన పాత్రను పోషించింది. ఆమె మొదటి ఎపిసోడ్ "రెడ్ రోజ్ కిల్లర్", కాగా చివరిది "ది కేస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ దయా 'స్ అబ్డక్షన్" ఎపిసోడ్. ఆ తరువాత, ఆమె 2014లో విడుదలైన అన్ ఫర్గెటబుల్ ధారావాహికలో నటించింది.[2] అల్కా, ఆమె స్నేహితులు కాఫీ ఆధా అనే కాఫీ దుకాణాన్ని ప్రారంభించారు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
|---|---|---|---|
| 2006–2007 | సి. ఐ. డి | సబ్ ఇన్‌స్పెక్టర్ ముస్కాన్ | టీవీ సిరీస్ |
| 2009 | ఆహత్ | చారులతా | సీజన్ 4 ఎపిసోడ్ 9, 10 |
| 2014 | అన్ ఫర్గెటబుల్[3] | రోష్ని/తారా |
మూలాలు
[మార్చు]- ↑ "Alka Verma at the CID Galantry Awards held at Taj Land's End in Mumbai on January 19, 2010 - Photogallery". photogallery.indiatimes.com. Retrieved 2023-07-31.
- ↑ Wire, A. B. (2014-06-20). "Unforgettable: Bollywood's first film to be shot entire in the UAE – The American Bazaar" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
- ↑ "Unforgettable". The Times of India. 10 June 2014. Retrieved 2 December 2014.