అల్గాపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
అల్గాపూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | అసోం |
| జిల్లా | హైలకండి |
| లోక్‌సభ నియోజకవర్గం | కరీంగంజ్ |
అల్గాపూర్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హైలకండి జిల్లా, కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1978 | నేపాల్ చంద్ర దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1980 | మౌలానా అబ్దుల్ జలీల్ చౌదరి | ||
| 1985[1] | సాహిదుల్ ఆలం చౌదరి | స్వతంత్ర | |
| 1991 | అసోం గణ పరిషత్ | ||
| 1996 | |||
| 2001 | |||
| 2006 | రాహుల్ రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2011[2] | సాహిదుల్ ఆలం చౌదరి | అసోం గణ పరిషత్ | |
| 2013 ( ఉప ఎన్నిక ) | మందిరా రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2016[3] | నిజాముద్దీన్ చౌదరి | ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
| 2021[4][5] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-06-13. Retrieved 2018-07-03.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Assam Election Results 2021: Check Full List Of Winners". ndtv.com. 3 May 2021. Retrieved 12 November 2021.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.