అల్పము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అల్పము [ alpamu ] alpamu. సంస్కృతం adj. Trifling, mean, slight, small, little, petty. స్వల్పమైన, నీచమైన, చిన్న.[1] అల్పకార్యము a small matter. అల్పజ్ఞుడు one that knows little, an ignorant man. అల్పకృష్టి short-sightedness, narrow-mindedness. అల్పప్రాణి a weak creature. అల్పబుద్ధి little-mindedness. అల్పవయస్కుడు one who is tender in age, a mere youth. అల్పాచమనము Urine. అల్పాయుస్సు Tender age. అల్పాయుష్కుడు A short lived man. అల్పారంభము A small beginning. అల్పాహారము A light meal. అల్పుడు n. A mean wretch. నీచుడు, క్షుద్రుడు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అల్పము&oldid=2820953" నుండి వెలికితీశారు