అల్పాహారం
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. |
అల్పాహారం (Snack Food) అనేది ఒక సాధారణ భోజనం కంటే స్వల్పంగా తీసుకునే ఆహారం., దీనిని సాధారణంగా భోజనాలు మధ్య తీసుకుంటారు.[1] అల్పాహారాలు ప్యాక్ చేయబడిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు ఇంటిలో తాజా దినుసులతో తయారు చేసిన అంశాలతో సహా పలు రూపాల్లో అందుబాటులో ఉంటాయి.
చరిత్ర[మార్చు]
సాంప్రదాయకంగా, అల్పాహారాలను సాధారణంగా ఇంటిలో లభించే దినుసులతో తయారు చేస్తారు. తరచూ మిగిలిపోయిన అంశాలతో తయారు చేస్తారు, శాండ్‌విచ్‌లను చల్లని మాంసపు ముక్కలు, గింజలు, పండ్లతో తయారు చేస్తారు మరియు ఇటువంటి వాటిని అల్పాహారాలు వలె ఉపయోగిస్తారు. డాగ్‌వుడ్ శాండ్‌విచ్ అనేది వాస్తవానికి ఒక కార్టూన్ పాత్ర యొక్క అధిక అల్పాహారం కోసం ప్రయత్నించినప్పుడు తయారైంది. కాఫీ వంటి పానీయాలను సాధారణంగా అల్పాహారాలుగా పరిగణించరు. అయితే వాటిని భోజనాల మధ్య ఒక అల్పాహారం లేదా అల్పాహార పదార్ధాలతో తీసుకోవచ్చు. ఒక చిక్కటి ద్రవాన్ని రూపొందించడానికి ఒక విశేష్య ఆహార పదార్థాన్ని (ఉదా. స్ట్రాబెరీలు, అరటిపండ్లు, కివీస్) కలిగి ఉన్న ఒక పానీయాన్ని ఒక అల్పాహారం వలె పరిగణిస్తారు.
సాదా అల్పాహారాలు అయిన సాదా తృణధాన్యాలు, పాస్తా మరియు కాయగూరలు కూడా కొద్దిగా ప్రజాదరణ పొందాయి. వండిన లేదా మిగిలిపోయిన అంశాలను కలిగి ఉన్న ఒక భోజనాన్ని సూచించడానికి కూడా అల్పాహారం అనే పదాన్ని ఉపయోగిస్తారు. రోజుకు ఆరుసార్లు భుజించడాన్ని కూడా తరచూ ఒక రకం అల్పాహారం వలె పరిగణిస్తారు.
సౌకర్యవంతమైన దుకాణాలు విస్తరించడంతో, ప్యాక్ చేయబడిన అల్పాహారాలు ప్రస్తుతం ప్రధాన వ్యాపార వనరుగా మారాయి. అల్పాహారాలు అనేవి సాధారణంగా సౌకర్యవంతంగా, త్వరిత మరియు సంతృప్తికరంగా ఉండేలా తయారు చేయబడతాయి. ప్రాసెస్ చేసిన అల్పాహారాలు త్వరగా పాడవుకుండా, ఎక్కువకాలం ఉండేలా తయారు చేయబడతాయి. ఇవి తయారుచేసిన ఆహారాలు కంటే సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి అధిక మొత్తంలో ఉల్లాసపరిచే పదార్ధాలు, సంరక్షణకారులను మరియు చాక్లెట్, వేరుశెనగ కాయలు వంటి ఆకర్షణీయ పదార్ధాలు మరియు ప్రత్యేకంగా తయారు చేసిన రుచులను (రుచి గల బంగాళాదుంప చిప్స్ వంటివి) కలిగి ఉంటాయి. నిద్రపోవడానికి కొంతసేపు ముందు లేదా నిద్రలో తినే ఒక అల్పాహారాన్ని అర్థరాత్రి అల్పాహారంగా పిలుస్తారు.
పోషక అంశాలు[మార్చు]
అల్పాహారాలను తరచూ వ్యర్థ ఆహారంగా వర్గీకరిస్తారు ఎందుకంటే అవి సాధారణంగా కొద్దిగా లేదా అసలు పోషక అంశాలను కలిగి ఉండవు,[ఆధారం కోరబడింది] మరియు సాధారణ ఆరోగ్యం మరియు పోషణకు ఏ విధంగా దోహదపడవు.[ఆధారం కోరబడింది] పోషకాహారం, బరువు నియంత్రణ మరియు సాధారణ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు పెరగడంతో,[ఆధారం కోరబడింది] హెల్త్ కెనడా వంటి ప్రభుత్వ సంస్థలు[2] ప్రజలు అత్యధిక కెలోరీలు, అత్యల్ప పోషక పదార్ధాలు గల వ్యర్థ తిండిని మానేసి, మరింత ఆరోగ్యవంతమైన, సహజ అల్పాహారాలు - పళ్లు, కాయగూరలు, గింజలు మరియు తృణధాన్యాలు వంటివి - తినేందుకు ప్రయత్నించాలని సిఫార్సు చేస్తున్నాయి.[ఆధారం కోరబడింది]
ఒక 2010 అధ్యయనం ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పిల్లలు రోజుకు ఆరు సార్లు అల్పాహారాలను భుజిస్తారని తెలిసింది, ఇది 1970ల్లోని పిల్లలతో పోలిస్తే, రెండు రెట్లు ఎక్కువగా తేలింది.[3]
రకరకాల అల్పాహారాలు[మార్చు]
- బాదం
- యాంట్స్ ఆన్ ఏ లాగ్
- పొగబెట్టిన సాల్మాన్ లేదా క్రీమ్ చీజ్‌తో బాజెల్
- పాలు లేదా పొడి పదార్ధాలతో ఉదయకాల తృణధాన్యాలు
- కాండీ బార్
- కానాప్స్
- చీజ్ పఫ్స్/చీజ్ కర్ల్స్
- చీజ్
- మొక్కజొన్న చిప్స్ మరియు టోర్టిల్లా చిప్స్
- కాక్‌టెయిల్ నంజుడు కూరలు
- క్రాకెర్స్
- కుకీలు / బిస్కెట్లు
- డౌనట్‌లు
- ఎండు దాక్ష
- యాక్టిమెల్ వంటి తాగే పెరుగు
- తాజా లేదా ఎండిన ఎడామామె
- గ్రానోలా బార్స్
- ఫాలాఫెల్
- ఫ్లౌర్ టోర్టిల్లా
- ముక్కలు చేసిన పండు
- ఫ్రూట్ సలాడ్
- ఐస్ క్రీమ్
- తక్షణ నూడల్స్
- జెల్-ఓ
- జెర్కీ
- ముఫిన్
- లోఫ్ కేక్
- లంచాబల్స్
- మిశ్రమ గింజలు
- ముఫిన్
- వేరుశెనగ కాయలు
- పిటా రొట్టె
- పేలాలు
- అప్పడం
- పంది మాంసపు అప్పము
- పంది మాంసపు పెచ్చులు
- బంగాళాదుంప చిప్స్
- గట్టి లేదా మృదువైన ప్రెట్జెల్స్
- క్రిస్మిస్ పళ్లు
- రాటటౌల్లె
- బియ్యం కేకు
- బియ్యం క్రాకెర్స్
- శాండ్‌విచ్
- సమోసా
- విత్తనాలు (పొద్దుతిరుగుడు పువ్వు)
- షార్ట్‌బ్రెడ్
- మృదువైన ప్రెట్జెల్
- పొగబెట్టిన సాల్మాన్
- స్మూతీ
- టీకేక్
- ఎర్రగా కాల్చిన పదార్థం
- ట్రయిల్ మిక్స్
- కాయగూరలు (ఉదా. క్యారెట్‌లు, చెర్రీ, టమోటాలు)
- మొత్తం పళ్లు
- పెరుగు
చిత్రమాలిక[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Snack food. |
![]() |
Wikibooks Cookbook has a recipe/module on |
వీటిని కూడా చూడండి[మార్చు]
- కనపేస్
- అల్పారం జాబితా
సూచనలు[మార్చు]
- ↑ "Definition of Snack at Dictionary.com". Retrieved 2011-03-13.
- ↑ "Smart Snacking - Canada's Food Guide". Retrieved 2011-03-13.
- ↑ "New Trend Shows Kids Snacking Every Few Hours". Retrieved 2010-03-11.